జెన్షియనేలిస్
వికీపీడియా నుండి
| జెన్షియనేలిస్ | |||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||
|
|||||||||
|
|
జెన్షియనేలిస్ (లాటిన్ Gentianales) వృక్ష శాస్త్రములోని ఒక క్రమము.
[మార్చు] ముఖ్య లక్షణాలు
- పుష్పాలు సౌష్టవయుతము, అండకోశాధస్థితము.
- కేసరాలు మకుటదళోపరిస్థితము.
- పత్రాలు సాధారణంగఅ అభిముఖంగా ఉంటాయి.
[మార్చు] కుటుంబాలు
- అపోసైనేసి (Apocyanaceae)
- జెన్షియనేసి (Gentianaceae)
- Gelsemiaceae
- రూబియేసి (Rubiaceae)
- లోగానియేసి (Loganiaceae)