జీవ సందీప్తి

వికీపీడియా నుండి

శరీరం లోపల జరిగే ఆక్సీకరణ చర్యలవల్ల జీవరాసులలో కాంతి ఉత్పాదనం కావడాన్ని జీవ సందీప్తి (Bioluminescence) అంటారు. లూసిఫెరిన్ అనే పదార్ధం లుసిఫెరేస్ ఎంజైమ్ చర్మవల్ల ఈ ఆక్సీకరణ జరుగుతుంది. ఉదా: మిణుగురు పురుగులు, నాక్టిల్యూకా, అగాధ మత్స్యాలు.

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు