టాక్సోప్లాస్మా

వికీపీడియా నుండి
టాక్సోప్లాస్మా
T. gondii tachyzoites
T. gondii tachyzoites
శాస్త్రీయ వర్గీకరణ
Domain: Eukaryota
సామ్రాజ్యము: Chromalveolata
Superphylum: Alveolata
Phylum: Apicomplexa
తరగతి: Conoidasida
ఉపతరగతి: Coccidiasina
వర్గము: Eucoccidiorida
కుటుంబము: సార్కోసిస్టిడే
ప్రజాతి: టాక్సోప్లాస్మా
జాతి: టి. గోండి
ద్వినామము
టాక్సోప్లాస్మా గోండి
(Nicolle & Manceaux, 1908)

టాక్సోప్లాస్మా (లాటిన్ Toxoplasma ఒక వ్యాధి కారక జీవుల ప్రజాతి.[1] వీనికి ప్రాథమిక అతిధేయి పిల్లి అయినా పక్షులు మరియు క్షీరదాల వంటి చాలా రకాల జంతువులకు సంక్రమిస్తుంది.[2] వీని వలన కలిగే వ్యాధిని టాక్సోప్లాస్మోసిస్ (Toxoplasmosis) అంటారు.

[మార్చు] జీవితచక్రం

life cycle of the T.gondii

[మార్చు] మూలాలు

  1. Ryan KJ, Ray CG (eds) (2004). Sherris Medical Microbiology, 4th, McGraw Hill, 722–7. ISBN 0838585299. 
  2. Dubey JP, Webb DM, Sundar N, Velmurugan GV, Bandini LA, Kwok OC, Su C. (2007-09-30). "Endemic avian toxoplasmosis on a farm in Illinois: clinical disease, diagnosis, biologic and genetic characteristics of Toxoplasma gondii isolates from chickens (Gallus domesticus), and a goose (Anser anser)". Vet Parasitol. 148 (3-4): 207–12. DOI:10.1016/j.vetpar.2007.06.033. PMID 17656021. 
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు