ట్రకోమా
వికీపీడియా నుండి
| Entropion and trichiasis secondary to trachoma | |
| ICD-10 | A71. |
| ICD-9 | 076 |
| DiseasesDB | 29100 |
| MedlinePlus | 001486 |
| eMedicine | oph/118 |
| MeSH | D014141 |
ట్రకోమా (ప్రాచీన గ్రీకు: "rough eye") (Trachoma) ఒక విధమైన కంటి వ్యాధి. ఇది ప్రపంచవ్యాప్తంగా కనిపించే అంధత్వానికి దారితీసే అంటు వ్యాధి.[1] విశ్వవ్యాప్తంగా సుమారు 84 మిలియన్ మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు అంచనా.