డెడ్‌లైన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డెడ్‌లైన్‌
దర్శకత్వంబొమ్మారెడ్డి వీఆర్‌ఆర్‌
నిర్మాతతాండ్ర గోపాల్
తారాగణంఅజయ్ ఘోష్
అపర్ణా మాలిక్‌
కౌషిక్
సోనియా
ఛాయాగ్రహణంమురళి వై క్రిష్ణ
కూర్పుశ్రీను మేనగ
సంగీతంసబు వర్గీస్
నిర్మాణ
సంస్థ
శ్రీ విఘ్నతేజ ఫిలిమ్స్
విడుదల తేదీ
2023 ఫిబ్రవరి 24
దేశం భారతదేశం
భాషతెలుగు

డెడ్‌లైన్‌ 2023లో తెలుగులో విడుదలైన సినిమా. తాండ్ర సమర్పణ్ సమర్పణలో శ్రీ విఘ్నతేజ ఫిలిమ్స్ బ్యానర్‌పై తాండ్ర గోపాల్ నిర్మించిన ఈ సినిమాకు బొమ్మారెడ్డి వీఆర్‌ఆర్‌ దర్శకత్వం వహించాడు. అజయ్ ఘోష్, అపర్ణా మాలిక్‌, కౌషిక్, సోనియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను 2022 మే 5న విడుదల చేయగా[1], సినిమాను ఫిబ్రవరి 24న విడుదలైంది.[2]

నటీనటులు[మార్చు]

  • అజయ్ ఘోష్
  • అపర్ణా మాలిక్‌
  • కౌషిక్
  • సోనియా
  • గోపికర్
  • శ్రీనివాసరెడ్డి
  • ఐశ్వర్య
  • ధన బల్లా
  • రాజ్ కుమార్
  • నాగరాజు
  • చంద్రశేఖరరెడ్డి
  • సత్యనారాయణ

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: శ్రీ విఘ్నతేజ ఫిలిమ్స్
  • నిర్మాత: తాండ్ర గోపాల్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బొమ్మారెడ్డి వీఆర్‌ఆర్‌
  • సంగీతం : సబు వర్గీస్
  • సినిమాటోగ్రఫీ : మురళి వై క్రిష్ణ
  • ఫైట్స్ : మల్లేష్
  • ఎడిటింగ్ : శ్రీను మేనగ
  • పాటలు : సుద్దాల అశోక్ తేజ, విజయేంద్ర చేలో
  • గాయకులు: హరి చరణ్, మోహన భోగరాజు, సాహితి చాగంటి

మూలాలు[మార్చు]

  1. Sakshi (5 May 2022). "అపర్ణా మాలిక్‌ 'డెడ్‌లైన్‌' ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ రిలీజ్‌". Archived from the original on 22 February 2023. Retrieved 22 February 2023.
  2. Eenadu (21 February 2023). "ఈ వారం థియేటర్‌లో చిన్న సినిమాలు.. ఓటీటీలో బ్లాక్‌బస్టర్స్‌." Archived from the original on 22 February 2023. Retrieved 22 February 2023.