తామర పువ్వు (లేదా పద్మము) [[(ఆంగ్ల భాష Lotus flower) చాలా అందమైనది. తామర పువ్వు మొక్కల ఆకులు గుండ్రంగా, ఆకులు కాడలపై చిన్న చిన్న ముళ్ళు కలిగియుంటుంది. తామర పువ్వు ఆకుల పైభాగం నీటితో తడవకపోవడం విశేషం. తామర పువ్వు మొక్కలు ముఖ్యంగా కోస్తా తీర గ్రామాల్లో ఉండే మంచినీటి చెరువుల్లో కనిపిస్తాయి. వీటి ఆకులు కటికవాళ్ళు మాంసం ప్యాక్ చేయడానికి వాడతారు. తామర పువ్వుల్లో తెలుపు, లేత గులాబీ రంగు రకాలున్నాయి. ముద్ద లేత గులాబీ రంగు తామర పువ్వు భారత దేశ జాతీయ పుష్పం.
- భూగర్భ కొమ్ముగల బహువార్షిక గుల్మం.
- ఇంచుమించు గుండ్రంగా ఉన్న సరళ పత్రాలు.
- ఏకాంతంగా పొడుగాటి వృంతాలతో ఏర్పడిన తెల్లని లేదా లేత గులాబీ రంగు పుష్పాలు.
- గుండ్రటి పుష్పాసనంలో అమరియున్న అసంయుక్త ఫలదళాలు.
- తామర పువ్వులు సువాసన కలిగి అందముగా ఉండడం వలన పుష్పపూజలలో ఉపయోగిస్తారు.
- దీని పుష్పాలు, కేసరములు, కాడలు అతిసార వ్యాధికి, కామెర్లకు, గుండె జబ్బుల చికిత్సకు ఉపయోగిస్తారు.
- దీని పువ్వుల రసము దగ్గు నివారణకు, మూలవ్యాధి, రక్తస్రావము తగ్గించుటకు వాడెదరు.
- దీని విత్తనములను చర్మ వ్యాధులకు, కుష్ఠువ్యాధి నివారణకు ఉపయోగిస్తారు
-ఇతర విశేషాలు [మార్చు]
- తామర పువ్వును (ఆంగ్లం లో : Lotus )అని పిలుస్తారు. చాలా మందికి తామర పువ్వుకు, తామర పువ్వు కు ఉన్న తేడాలు తెలియవు. కలువ పువ్వు నింఫియా కుంటుంబానికి చెందినది. కలువ పువ్వు ఆకుల కు మధ్యలో కట్ ఉండి తేలిగ్గా నీటిలో తడుస్తాయి, కాడలు సున్నితంగా ఉంటాయి. కలువ పువ్వులు వందలాది రంగుల్లో లభిస్తాయి. కలువు పువ్వు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రీయ పుష్పం.
చిత్రమాలిక [మార్చు]
-
-
-
-
-
గులాబీ రంగు గల కలువ పువ్వు.
-
'నింఫియా అల్బా' కలువ పువ్వు.
-
-
-
-
-
-
Another Seed head without petals
-
-
A dried seed head and a new blossom
|
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలు |
|
| ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలు: |
|
|
| రాష్ట్ర చిహ్నం: |
|
|
| రాష్ట్ర గీతం: |
|
|
| రాష్ట్ర జంతువు: |
|
|
| రాష్ట్ర పక్షి: |
|
|
| రాష్ట్ర వృక్షం: |
|
|
| రాష్ట్ర ఆట: |
|
|
| రాష్ట్ర నాట్యం: |
|
|
| రాష్ట్ర పుష్పం: |
|
|
| రాష్ట్ర భాష: |
|
|