తుర్కపల్లి (అల్వాల్ మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తుర్కపల్లి
గ్రామం
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామేడ్చల్
నగరంసికింద్రాబాద్
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
టెలిఫోన్ కోడ్040
Vehicle registrationTS 07 X XXXX

తుర్కపల్లి, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, అల్వాల్ మండలంకు చెందిన పట్టణ ప్రాంతం.[1][2]

భౌగోళికం[మార్చు]

ఇక్కడికి సమీపంలో రైల్వే ఎంప్లాయీస్ కాలనీ, రైల్వే ఎంప్లాయీస్ కాలనీ ఫేజ్ I, మా సంతోషి కాలనీ ఫేజ్ 1, మాతా సంతోషి కాలనీ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[3]

రవాణా వ్యవస్థ[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తుర్కపల్లి మీదుగా నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సులను నడుపుతుంది.[4] ఇక్కడికి సమీపంలో బొల్లారం రైల్వే స్టేషను ఉంది.

ప్రార్థనా మందిరాలు[మార్చు]

  1. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ట్రస్ట్
  2. హనుమాన్ దేవాలయం
  3. పోచమ్మ దేవాలయం
  4. తుర్కపల్లి మసీదు
  5. మసీదు ఇ మెహరాజ్

విద్యాసంస్థలు[మార్చు]

  1. దయాల్‌బాగ్ విద్యా సంస్థ
  2. జ్యోతిష్మతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ
  3. కేంద్రీయ విద్యాలయం
  4. సెయింట్ పాల్స్ హైస్కూల్
  5. కొత్వాల్ హైస్కూల్

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 249, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019
  2. "Andhra Pradesh / Hyderabad News : Sarma unhappy with Vambay homes". The Hindu. 2008-02-12. Archived from the original on 16 February 2008. Retrieved 2021-07-10.
  3. "Turkapalli, Bolarum, Secunderabad Locality". www.onefivenine.com. Retrieved 2021-07-10.
  4. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-07-10.

వెలుపలి లంకెలు[మార్చు]