తెల్ల జిల్లేడు
వికీపీడియా నుండి
| తెల్ల జిల్లేడు | |
|---|---|
| Apple of Sodom near the Dead Sea in Israel | |
| Scientific classification | |
| Kingdom: | ప్లాంటే |
| (unranked): | పుష్పించే మొక్కలు |
| (unranked): | Eudicots |
| (unranked): | Asterids |
| Order: | Gentianales |
| Family: | అపోసైనేసి |
| Genus: | కెలోట్రోపిస్ |
| Species: | C. procera |
| Binomial name | |
| Calotropis procera (Aiton) W.T.Aiton |
|
| Synonyms | |
తెల్ల జిల్లేడు (Calotropis procera) పుష్పించే మొక్కలలో అపోసైనేసి కుటుంబానికి చెందిన మొక్క. ఇవి ఉత్తర ఆఫ్రికా, పశ్చిమ మరియు దక్షిణ ఆసియా మరియు ఇండోచైనా ప్రాంతాలలో కనిపిస్తాయి. దీనిని హెబ్రూ భాషలో "సోడమ్ ఏపిల్" (Apple of Sodom) అంటారు. సంస్కృతంలో అలార్క లేదా శ్వేతార్క అంటారు.[2]
మూలాలు [మార్చు]
- ↑ "Calotropis procera (Aiton) W. T. Aiton". Germplasm Resources Information Network. United States Department of Agriculture. 2001-10-19. Retrieved 2010-06-26.
- ↑ Field guide on Medicinal Plants, Forest department of Andhra Pradesh, 1999.
బయటి లింకులు [మార్చు]
- Calotropis procera Israel Wildflowers and native Plants
వికీమీడియా కామన్స్ లో
కి సంభందించిన మీడియా ఉంది