తొక్కుడుబిళ్ళ

వికీపీడియా నుండి

క్యూబాలో తొక్కుడుబిళ్ళ ఆడుతున్న పాఠశాల బాలికలు

తొక్కుడుబిళ్ళ (Hopscotch) ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో పిల్లలు ఆడే ఆట. ఈ ఆటను మెసిడోనియాకు చెందిన అలెగ్జాండర్ ది గ్రేట్ కనుగొన్నాడని ప్రతీతి. ఈ ఆటను ఒంటరిగా లేదా జట్టుగా ఆడవచ్చు. సాధారణంగా ఈ ఆటను పిల్లలు ఆటస్థలాల్లో, ఆరుబయట, విశాలమైన ప్రాంగణాల్లోనూ ఆడుతుంటారు.

పేజీకి సంభందించిన లింకులు