త్రిశూలం

వికీపీడియా నుండి
పరమశివుని ఆయుధమైన త్రిశూలం

త్రిశూలం ఒక ఆయుధం. హిందూ దేవతలలో ప్రముఖుడైన శివుడు ఈ ఆయుధం ధరిస్తాడు. ఈ ఆయుధానికి మూడు పదునైన కోణాలతో గల ఈటె వంటి అమరిక కలిగి ఉంటుంది. ఈ ఆయుధం ద్వారా పరమ శివుడు ఎందరో రాక్షసులను, లోకఖంటకులను సంహారం కావించాడు. దుర్గామాత ఏడు చేతులలో ఒక చేతిలో కూడా త్రిశూలం కనిపిస్తుంది. [1]

[మార్చు] బయటి లింకులు

[మార్చు] మూలాలు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు