దస్త్రంపై చర్చ:Election2009.JPG

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Election2009.JPG అనే పేరుగల ఈ బొమ్మను తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ఈ వారపు బొమ్మ శీర్షికలో 2009 సంవత్సరం, 20 వ వారంలో ప్రదర్శించారు.
Wikipedia
Wikipedia


ఎన్నికల ఫలితాల సమయంలో ఈ బొమ్మని, ఈ వారం బొమ్మగా పెట్టవచ్చునని నా అభిప్రాయం. మిగతా సభ్యులు తమ అభిప్రాయాలను తెలపాలని మనవి. -- రవిచంద్ర(చర్చ) 05:47, 7 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

బాగుంటుంది. ఫలితాలకు ముందు వారమైతే మంచిది. రవీ! నేను కూడా flickr నుండి ఈ బొమ్మను కాపీ చేసి ఉంచాను. ఈ ఫొటోని నీవు స్వయంగా తీయకపోతే గనుక ఇది లభించిన లింకును బొమ్మ సారాంశంలో ఇవ్వగలవు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:51, 7 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ ఫోటో నేను గోదావరి మీదుగా భద్రాచలం యాత్రకు వెళ్ళినపుడు (మేము వెళ్ళింది ఏప్రిల్ 25,26 న వారాంతపు సెలవుల్లో), రాజమండ్రిలో నేను స్వయంగా తీసినది. మీకు కాపీరైట్ సందేహం అసలు లేనే లేదు. మీకు సందేహం ఉంటే కెమెరా మోడల్, తీసిన తేదీ మొదలైన వివరాలు చూడండి. మీ దగ్గర ఉన్న (flickr నుంచి సేకరించిన బొమ్మ) సమాచారంతో సరిపోల్చుకోండి. -- రవిచంద్ర(చర్చ) 05:05, 8 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]
నాకు సందేహం లేదు రవీ. మంచి బొమ్మను తీసినందుకు అభినందనలు. నీ సమాచారం కోసం flickr బొమ్మ లింకు ఇదిగో --కాసుబాబు - (నా చర్చా పేజీ) 07:03, 8 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]
మీలానే నేను కూడా ఎక్కడికి వెళ్ళినా వికీపీడియాకి పనికివచ్చే ఫోటోల కోసం వెతకడం అలవాటయిపోయింది. :-) — రవిచంద్ర(చర్చ) 12:08, 8 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]