దస్త్రంపై చర్చ:Konaseema in East Godavari.svg

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కోన సీమ సరిగా గుర్తించబడిందీ లేనిదీ ఎవరైనా చెప్తే మార్చుతాను. కోనసీమ కిందకి వచ్చే మండలాల పేర్లు చెప్తే సులభంగా ఉండవచ్చు. కోనసీమ వ్యాసంలో మండలాల పేర్లు లేవు. δευ దేవా 22:22, 14 సెప్టెంబర్ 2008 (UTC)