దాగుడు మూతలు (Hide-and-seek or hide-and-go-seek) పిల్లలు ఆడుకునే ఆట. ఇందులో ఆటగాళ్ళు చుట్టుపక్కల దాగుంటే ఒకరు లేదా ఇద్దరు వారిని పట్టుకుంటారు. పట్టుబడిన వాడు/వారు తర్వాత దొంగగా మారి ఇతరులు దాగున్నవార్ని పట్టుకొంటూ ఆట కొనసాగుతుంది.