దాలియా
వికీపీడియా నుండి
| దాలియా | |||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Dahlia x hybrida
|
|||||||||||||||||
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||||||
|
|||||||||||||||||
|
|
|||||||||||||||||
| 30 species, 20,000 cultivars
|
|||||||||||||||||
| Synonyms | |||||||||||||||||
| Georgina Willd.[2] nom. illeg. |
దాలియా (Dahlia) ఒక పుష్పించు మొక్కల ప్రజాతి. ఇవి పొదలుగా దుంపవేళ్లు కలిగిన ఏకవార్షిక మొక్కలు. దీనిలో సుమారు 36 జాతులు ఉన్నాయి. కొన్ని మొక్కలు (D. imperialis) 10 మీటర్ల ఎత్తు పెరుగుతాయి.[3] దాలియా హైబ్రిడ్ మొక్కలు అందమైన పుష్పాల కోసం ఉద్యానవనాలు విస్తృతంగా పెంచుతారు.
దాలియా పేరును 18వ శతాబ్దపు వృక్ష శాస్త్రవేత్త ఏండర్స్ దాల్ (Anders Dahl) జ్ఞాపకార్థం ఉంచారు.[4] 19వ శతాబ్దంలో దీనిని జార్జియా అని పిలిచేవారు.
[మార్చు] మూలాలు
- ↑ Genus Dahlia. Taxonomy. UniProt. తీసుకొన్న తేదీ: 2009-10-15.
- ↑ Dahlia Cav.. Germplasm Resources Information Network. United States Department of Agriculture (1996-09-17). తీసుకొన్న తేదీ: 2009-10-15.
- ↑ http://www.strangewonderfulthings.com/105.htm
- ↑ Dahlia name