ది కేరళ స్టోరీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ది కేరళ స్టోరీ
దర్శకత్వంసుదీప్తో సేన్
రచన
  • సూర్యపాల్ సింగ్
  • సుదీప్తో సేన్
  • విపుల్ అమృత్లాల్ షా
నిర్మాతవిపుల్ అమృత్లాల్ షా
తారాగణం
కూర్పుసంజయ్ శర్మ
సంగీతం
  • వైరేష్ శ్రీవాల్సా
  • బిషఖ్ జ్యోతి
నిర్మాణ
సంస్థ
సన్ షైన్ పిక్చర్స్
విడుదల తేదీ
2023 మే 5 (2023-05-05)
దేశంభారతదేశం
భాషహిందీ

ది కేరళ స్టోరీ సుదీప్తో సేన్ దర్శకత్వంలో విపుల్ అమృత్లాల్ షా నిర్మించిన హిందీ భాషా చిత్రం.[1] కేరళకు చెందిన కొందరు మహిళలు ఇస్లాం మతంలోకి మారి తీవ్రవాద ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) లో చేరడం కథాంశం.

ఈ చిత్రంలో అదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని నటించారు. 2023 మే 5న విడుదల అయింది.[2]

తారాగణం[మార్చు]

రిలీజ్[మార్చు]

ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న విపుల్ అమృత్ లాల్ షా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇది 2023 మే 5న థియేటర్లలోకి వచ్చింది.[4] ఈ మూవీని తమిళ నాడు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలు నిషేధం విధించాయి. ది కేరళ స్టోరీ లో నిజం ఎంత ? Archived 2023-05-25 at the Wayback Machine

మూలాలు[మార్చు]

  1. PTI (2023-04-24). "'The Kerala Story', starring Adah Sharma, gets release date". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-05-02.
  2. "'The Kerala Story' trailer out: Adah Sharma headlines a hard-hitting, thought-provoking story". Mid-day (in ఇంగ్లీష్). 2023-04-26. Retrieved 2023-05-02.
  3. The Kerala Story Official Trailer | Vipul Amrutlal Shah | Sudipto Sen | Adah Sharma | Aashin A Shah, retrieved 2023-05-02
  4. "Controversial film The Kerala Story to be released on May 5, trailer out". The News Minute (in ఇంగ్లీష్). 2023-04-26. Retrieved 2023-05-02.