దూత
Appearance
దూత | |
---|---|
దర్శకత్వం | విక్రమ్ కె.కుమార్ |
స్క్రీన్ ప్లే | విక్రమ్ కె.కుమార్ |
కథ | విక్రమ్ కె.కుమార్ |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | మీకోలజ్ సైగులు |
సంగీతం | ఇషాన్ చాబ్రా |
నిర్మాణ సంస్థ | నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి |
విడుదల తేదీ | 1 డిసెంబరు 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
దూత 2023లో తెలుగులో విడుదలకానున్న మర్డర్స్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్‌సిరీస్. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి బ్యానర్‌పై శరత్ మరార్ నిర్మించిన ఈ వెబ్‌సిరీస్ కు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించాడు. నాగచైతన్య, పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను నవంబర్ 23న విడుదల చేసి, డిసెంబర్ 1 నుండి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.[1]
నటీనటులు
[మార్చు]- నాగచైతన్య[2]
- పార్వతి తిరువోతు
- ప్రియా భవానీ శంకర్
- ప్రాచీ దేశాయ్[3]
- తరుణ్ భాస్కర్
- జయప్రకాష్
- అనీష్ కురువిల్లా
- జ్ఞానేశ్వరి కాండ్రేగుల
- రాజా గౌతమ్ చక్రపాణి
- జీవన్ కుమార్
- రోహిణి మాధవి అవుదూరి
- తనికెళ్ల భరణి
- ఈశ్వరీ రావు
- సత్య కృష్ణన్
- శృతి జయన్
- తేజ కాకుమాను
- నల్లా శ్రీధర్‌రెడ్డి
- కామాక్షి భాస్కర్ల
- రవీంద్ర విజయ్
- ఆయుష్ అగర్వాల్
- రాజశేఖర్ అనింగి
- చైతన్య గరికిపాటి
ఎపిసోడ్‌లు
[మార్చు]సిరీస్ | ఎపిసోడ్‌లు | విడుదలైంది | ||
---|---|---|---|---|
1 | 8 | 1 డిసెంబర్ 2023 |
సీజన్ 1 (2023)
[మార్చు]నం. | పేరు | దర్శకత్వం & రచన | విడుదల |
---|---|---|---|
1 | "ది పజిల్" బై | విక్రమ్ కుమార్ | 1 డిసెంబర్ 2023 |
2 | "ఎడిటోరియల్ కార్టూన్" | విక్రమ్ కుమార్ | 1 డిసెంబర్ 2023 |
3 | "హోరోస్కోప్ " | విక్రమ్ కుమార్ | 1 డిసెంబర్ 2023 |
4 | "క్రైమ్ రిపోర్ట్" | విక్రమ్ కుమార్ | 1 డిసెంబర్ 2023 |
5 | "పేజీ 3" | విక్రమ్ కుమార్ | 1 డిసెంబర్ 2023 |
6 | "థిస్ డే, థాట్ ఇయర్" | విక్రమ్ కుమార్ | 1 డిసెంబర్ 2023 |
7 | "కంటిన్యూడ్ ఆన్ పేజీ 6" | విక్రమ్ కుమార్ | 1 డిసెంబర్ 2023 |
8 | "హెడ్‌లైన్స్" | విక్రమ్ కుమార్ | 1 డిసెంబర్ 2023 |
మూలాలు
[మార్చు]- ↑ 10TV Telugu (15 November 2023). "నాగచైతన్య మొదటి వెబ్ సిరీస్ రిలీజ్‌కి రెడీ.. ఏ ఓటీటీలో? ఎప్పుడు?" (in Telugu). Archived from the original on 27 November 2023. Retrieved 27 November 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Eenadu (27 November 2023). "'దూత'లోఎక్కువ సన్నివేశాలు వర్షంలోనే చిత్రీకరించారు: నాగచైతన్య". Archived from the original on 27 November 2023. Retrieved 27 November 2023.
- ↑ A. B. P. Desam (15 June 2022). "తెలుగు డైలాగులు ప్రాక్టీస్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ ప్రాచి దేశాయ్, ఎందుకంటే?". Archived from the original on 27 November 2023. Retrieved 27 November 2023.