ద్రావణం

వికీపీడియా నుండి
సాధారణ ఉప్పును నీటిలో కరిగించి ఉప్పు నీటి ద్రావణాన్ని తయారుచేయడం.

[మార్చు] ఆదర్శ ద్రావణాల లక్షణాలు

  • ద్రావణం విలీనమై ఉండాలి.
  • ద్రావితం బాష్పశీలం కాకూడదు.
  • ద్రావితం అణువుల మధ్య పరస్పర చర్యలు జరుగకూడదు. అలాగే ద్రావణి అణువుల మధ్య పరస్పర చర్య జరుగకూడదు.
  • ద్రావితం అణువులకు, ద్రావణి అణువులకు మధ్య పరస్పర చర్య జరుగకూడదు.

[మార్చు] రకాలు

  • అసంతృప్త ద్రావణం (Unsaturated solution) :
  • సంతృప్త ద్రావణం (Saturated solution) :
  • అతి సంతృప్త ద్రావణం (Hypersaturated solution) :
"http://te.wikipedia.org/w/index.php?title=ద్రావణం&oldid=729789" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు