ద్రోహి (1948 సినిమా)
వికీపీడియా నుండి
| ద్రోహి (1948) | |
| దర్శకత్వం | ఎల్వీ ప్రసాద్ |
|---|---|
| నిర్మాణం | యార్లగడ్డ శివరామప్రసాద్, కె.ఎస్.ప్రకాశరావు |
| కథ | తాపీ ధర్మారావు |
| తారాగణం | జి.వరలక్ష్మి, లక్ష్మీరాజ్యం, ఎల్వీ ప్రసాద్, కె.ఎస్.ప్రకాశరావు, కోన ప్రభాకరరావు, రాళ్ళబండి కుటుంబరావు, కస్తూరి శివరావు, వెంకుమాంబ, సురభి బాలసరస్వతి |
| సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
| నేపథ్య గానం | కె.జమునరాణి, ఎం.ఎస్.రామారావు, ఘంటసాల వెంకటేశ్వరరావు |
| గీతరచన | తాపీ ధర్మారావు |
| సంభాషణలు | తాపీ ధర్మారావు |
| ఛాయాగ్రహణం | పి.శ్రీధర్ |
| కళ | టి.వి.ఎస్.శర్మ |
| నిర్మాణ సంస్థ | స్వంతంత్ర ఫిల్మ్స్ |
| నిడివి | 179 నిమిషాలు |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
పాటలు [మార్చు]
- పూవు జేరి పలు మారు తిరుగుచు - జి. వరలక్ష్మి, ఘంటసాల వెంకటేశ్వరరావు
- ఆలకించండి బాబు ఆదరించండి - సీత
- ఇదేనా నీ న్యాయము దేవా - ఎమ్. ఎస్. రామారావు
- ఎందుకీ బ్రతుకు ఆశలే ఎడారియే - సీత
- చక్కలిగింతలు లేవా చక్కని ఊహలు రావ - జి. వరలక్ష్మి
- మనోవాంఛలు ఈనాటి కూలిపోయె - జి. వరలక్ష్మి
- నేడే తీరెనా వాంఛ నేడే తీరేనే - జి. వరలక్ష్మి
- ప్రేమయే కదా సదా విలాసి - జి. వరలక్ష్మి, ఎమ్. ఎస్. రామారావు