ధూప దామర

వికీపీడియా నుండి
ధూమ దామర
Vateria indica, Illustration.
Conservation status
Scientific classification
Kingdom: ప్లాంటే
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Rosids
Order: మాల్వేలిస్
Family: డిప్టెరోకార్పేసి
Genus: Vateria
Species: V. indica
Binomial name
Vateria indica
Linn
Synonyms
  • Vateria malabarica Blume

ధూప దామర (అగరవత్తుల చెట్టు) అనగా డిప్టెరోకార్పేసి (Dipterocarpaceae) కుటుంబానికి చెందిన ఒక మొక్క పేరు. దీనిని ఇంగ్లీషులో White Dammar అంటారు. దీని శాస్త్రీయ నామం Vateria indica. భారతదేశంలో అన్ని చోట్ల పెరిగె చెట్టు ఇది. కరకుగా , ముళ్లతో ఉండే ఈ చెట్టు యొక్క కాండం పామ్ వలె పొడవుగా ఉంటుంది.


ఉపయోగాలు [మార్చు]

ఈ చెట్టు యొక్క కాండంపై గాటు పెట్టినట్లయితే జిగురు పదార్థము (బంక ) లభిస్తుంది. దీని ద్వారా సహజ సిద్ధమైన ధూపము (అగరవత్తి) లను భారతదేశంలో తయారు చేస్తున్నారు.
ఆయుర్వేద ఔషదాలలో ఈ చెట్టు యొక్క బంకను ఉపయోగిస్తారు.

Leaves
"http://te.wikipedia.org/w/index.php?title=ధూప_దామర&oldid=815949" నుండి వెలికితీశారు