నరేంద్ర నాథ్ (టెన్నిస్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నరేంద్ర నాథ్
జననం(1922-05-05)1922 మే 5
ఆడే విధానంకుడిచేతి వాటం
సింగిల్స్
గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఫలితాలు
ఫ్రెంచ్ ఓపెన్2R (1948)
వింబుల్డన్3R (1948,1950)
డబుల్స్
గ్రాండ్ స్లామ్ డబుల్స్ ఫలితాలు
వింబుల్డన్QF (1953)

నరేంద్ర నాథ్ (1922 మే 5 — 1999 ఆగస్టు 25) భారతీయ టెన్నిస్ ఆటగాడు.[1]

నాథ్, లాహోర్కు చెందినవాడు. ఆల్-ఇండియా హార్డ్ కోర్ట్ ఛాంపియన్, 1940లు, 1950లలో పర్యటనలలో పాల్గొన్నాడు.[2]

1950లో అతను సర్రే ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్నాడు, ఫైనల్‌లో అప్పటి ఛాంపియన్ చెస్లావ్ స్పైచాలాను ఓడించాడు.[3]

నాథ్ వింబుల్డన్‌లో రెండుసార్లు సింగిల్స్ మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. 1953లో స్వదేశస్థుడు నరేష్ కుమార్‌తో కలిసి పురుషుల డబుల్స్ క్వార్టర్-ఫైనలిస్ట్‌గా నిలిచాడు. ఆ తరువాత 1954 డేవిస్ కప్ పోటీల డబుల్స్‌లో నరేష్ కుమార్‌కు భాగస్వామిగా ఎంపికయ్యాడు.[4]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Indian Tennis Ranking". Civil and Military Gazette. 11 October 1946.
  2. "Narendra Nath's Victory In Bombay". Civil and Military Gazette. 13 February 1947.
  3. "Nath of India Wins Grass Court Tourney". St. Louis Post-Dispatch. 4 June 1950.
  4. "Indians Win". The Tribune. 17 May 1954.