నీతి చంద్రిక

వికీపీడియా నుండి

పరవస్తు చిన్నయ సూరి అనువదించిన నీతి కథల సమాహారం. మూర్ఖులైన రాజపుత్రులకు సులభ రీతిలో రాజనీతి భోధించడానికి విష్ణు శర్మ అనే పండితుడు రూపొందించిన కథా సౌరభం. ఈ కథలు చాలా ఆసక్తి కరమై ఉండి చదువరులను చదివింప చేస్తాయి.

మరింత విపులమైన వ్యాసం కోసం పంచతంత్రం ను చూడండి.

పేజీకి సంభందించిన లింకులు