నువ్వే నా బంగారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నువ్వే నా బంగారం
దర్శకత్వంరామ్‌వెంకీ
రచనలంకపల్లి శ్రీనివాస్
నిర్మాతపేరిచర్ల కృష్ణంరాజు
తారాగణంసాయికృష్ణ, షీనా, నిషా కొఠారి, సుమన్, తనికెళ్ళ భరణి
ఛాయాగ్రహణంరామ్
సంగీతంయాజమాన్య
నిర్మాణ
సంస్థ
శ్రీధనలక్ష్మి మూవీస్‌
విడుదల తేదీ
2014 మార్చి 7 (2014-03-07)
దేశంభారతదేశం
భాషతెలుగు

నువ్వే నా బంగారం 2014లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీధనలక్ష్మి మూవీస్‌ బ్యానర్‌పై పేరిచర్ల కృష్ణంరాజు నిర్మించిన ఈ సినిమాకు రామ్‌వెంకీ దర్శకత్వం వహించాడు.[1] సాయికృష్ణ, షీనా, నిషా కొఠారి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆడియోను 2013 డిసెంబర్ 3న విడుదల చేసి[2] సినిమాను 2014 మార్చి 14న విడుదలైంది.[3]

కథ[మార్చు]

సూర్య (సాయికృష్ణ) మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసి తన కాళ్లమీద తాను నిలబడాలనుకొనే మనస్తత్వం కలిగినవాడు, అందుకే కుటుంబానికి దూరంగా ఉంటాడు. హారిక (షీనా) ఇంజనీరింగ్‌ చదువుతుంటుంది. తల్లితండ్రులు చూపించిన అబ్బాయినే పెళ్లిచేసుకొంటా' అని వారికీ మాటిస్తుంది. కానీ అనుకోకుండా సూర్య, హారిక ప్రేమలో పడతారు. తల్లిదండ్రులను అమితంగా ప్రేమించే అమ్మాయి, అబ్బాయి ప్రేమలో పడితే పర్యవసానం ఎలా ఉంటుంది ? ఆ తరువాత వారి ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: శ్రీధనలక్ష్మి మూవీస్‌
  • నిర్మాత: పేరిచర్ల కృష్ణంరాజు
  • కథ, మాటలు: లంకపల్లి శ్రీనివాస్
  • దర్శకత్వం: రామ్‌వెంకీ
  • సంగీతం: యాజమాన్య
  • సినిమాటోగ్రఫీ: రామ్

మూలాలు[మార్చు]

  1. Sakshi (9 October 2013). "నువ్వే నా బంగారం..." Archived from the original on 17 June 2022. Retrieved 17 June 2022.
  2. Sakshi (2 December 2013). "నువ్వే నా బంగారం పాటలు". Archived from the original on 17 June 2022. Retrieved 17 June 2022.
  3. The Times of India (2014). "Nuvve Na Bangaram Movie Review". Archived from the original on 17 June 2022. Retrieved 17 June 2022.