నోబెల్ పురస్కార మహిళా విజేతలు (పుస్తకం)
స్వరూపం
నోబెల్ పురస్కార మహిళా విజేతలు | |
కృతికర్త: | చిత్రా గర్గ్ |
---|---|
అనువాదకులు: | పుట్టపర్తి నాగపద్మిని |
సంపాదకులు: | కల్పనా పాల్కీవాలా |
ముఖచిత్ర కళాకారుడు: | ఆషా సక్సేనా |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | నోబెల్ బహుమతి |
ప్రచురణ: | పబ్లికేషన్స్ డివిజన్, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వము |
విడుదల: | 2006 |
పేజీలు: | 147 |
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): | 81-230-1207-1 |
నోబెల్ పురస్కార మహిళా విజేతలు తెలుగు భాషలో ప్రచురించబడిన పుస్తకం. చిత్రా గర్గ్ హిందీ రచనను పుట్టపర్తి నాగపద్మిని తెలుగు అనువాదం చేశారు. దీనిని భారత ప్రభుత్వం కు చెందిన సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ 2006 లో ముద్రించింది.
వ్యాసాలు
[మార్చు]- ఆల్ఫ్రెడ్ నోబెల్ - నోబెల్ పురస్కారం
- మేరీ క్యూరీ (భౌతిక శాస్త్రం - 1903 & రసాయన శాస్త్రం -1911)
- బర్ధావాన్ సట్నర్ (శాంతి - 1906)
- సెల్మా లాగర్ లోఫ్ (సాహిత్యం - 1909)
- గ్రేజియా డెలెడా (సాహిత్యం - 1926)
- సిగ్రిడ్ అండ్సెట్ (సాహిత్యం - 1928)
- జేన్ ఆడమ్స్ (శాంతి - 1931)
- ఐరీన్ జూలియట్ క్యూరీ (రసాయన శాస్త్రం - 1935)
- పర్ల్ బక్ (సాహిత్యం - 1938)
- గబ్రియేలా మిస్ట్రాల్ (సాహిత్యం - 1945)
- ఎమిలీ గ్రీన్ బాల్చ్ (శాంతి - 1946)
- గెర్టీ థెరెసా కోరీ (చికిత్సా విజ్ఞానం - 1947)
- మరియా గెప్పర్ట్ మాయర్ (భౌతిక శాస్త్రం - 1963)
- డోరోతీ మేరీ క్రోఫుట్ హాజ్కిన్ (రసాయన శాస్త్రం - 1964)
- నెల్లీ శాక్స్ (సాహిత్యం - 1966)
- బెట్టీ స్మిత్ విలియమ్స్ (శాంతి - 1976)
- మేయ్రీడ్ కోరీగన్ (శాంతి - 1976)
- రోజ్లిన్ సస్మెన్ యాలో (ఔషధి/శరీర శాస్త్రం - 1977)
- మదర్ థెరెసా (శాంతి - 1979)
- ఆల్వా రీమర్ మిర్డాల్ (శాంతి - 1982)
- బార్బరా మెక్లింటాక్ (ఔషధి/శరీర శాస్త్రం - 1983)
- రీటా లెవీ మెంటాల్చినీ (ఔషధి/శరీర శాస్త్రం - 1986)
- జర్ట్రూడ్ బేలే ఎలియన్ (ఔషధి/శరీర శాస్త్రం - 1988)
- అంగ్ సాన్ సూకీ (శాంతి - 1991)
- నదీన్ గోర్డీమర్ (సాహిత్యం - 1991)
- రిగో బర్టా మేంచూ (శాంతి - 1992)
- టోనీ మారిసన్ (సాహిత్యం - 1993)
- క్రిస్టేన్ సుస్లీన్ వోల్హార్డ్ (ఔషధి/శరీర శాస్త్రం - 1995)
- విస్లావా సింబోర్స్కా (సాహిత్యం - 1996)
- జోడీ విలియమ్స్ (శాంతి - 1997)
- షిరీన్ ఇబాదీ (శాంతి - 2003)
- వాంగరీ మాథాయి (శాంతి - 2004)
- ఎల్ఫిదీ జెరినెక్ (సాహిత్యం - 2004)
- లిండా బి. బక్ (ఔషది/శరీర శాస్త్రం - 2004)
మూలాలు
[మార్చు]- నోబెల్ పురస్కార మహిళా విజేతలు, చిత్రా గర్గ్, ప్రచురణ విభాగము, భారత ప్రభుత్వము, 2006.