బర్ధావాన్ సట్‌నర్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
బర్ధావాన్ సట్‌నర్
Bertha von Suttner nobel.jpg
బర్ధావాన్ సట్‌నర్ క్రీ.శ 1906 లో చిత్రం
జననం (1843-06-09)9 జూన్ 1843
ప్రాగ్, ఆస్ట్రేలియన్ సామ్రాజ్యము
మరణం జూన్ 21, 1914(1914-06-21) (వయసు 71)
వియన్నా, ఆస్ట్రేలియా-హంగరీ
వృత్తి నవలా రచయిత
పురస్కారములు నోబెల్ శాంతి బహుమతి, 1905
A German postage stamp commemorating Bertha von Suttner.

బెర్థా ఫెలిసిటాస్ సోఫీ ఫ్రైప్రా ఆన్ సట్నర్ (బర్ధావాన్ సట్‌నర్ (1843 జూన్ 9 - 1914 జూన్ 21) అస్ట్రేలియన్ నవలా రచయిత. ఈమె తీవ్రమైన శాంతికాముకమైన వ్యక్తి. ఈమె నోబెల్ శాంతి బహుమతి పొందిన మొదటి మహిళ మరియు నోబెల్ బహుమతి పొందిన రెండవ మహిళ[1].

ప్రారంభ జీవితం[మార్చు]

సట్‌నర్ "భోమియా" లోని ప్రాగ్ లో జన్మించింది. ఆమె ఆస్ట్రియన్ సైన్యాధ్యక్షుడైన ప్రాంజ్-జోసెఫ్ గ్రాఫ్ కిన్‌స్కీ వాన్ సట్‌నర్ మరియు ఆయన భార్య సోఫియా వాన్ కోర్నెర్‌ లకు జన్మించారు[2]. 1873 నుండి సంపన్న కుటుంబమైన సట్నర్ కుటుంబంలో సంరక్షకరాలుగా పనిచేశారు.ఆమెకు అన్నయ్య ఆర్థర్ ఫ్రాంఝ్ కిన్‌స్కీ వాన్ వినిడ్జ్ ఉండ్ టెటాఉ కలడు.


ఆమె ప్రముఖ ఇంజనీరు మరియు నవలాకారుదైన ఆర్థర్ గుండకార్ ఫ్రెహెర్ర్ వాన్ సట్‌నర్ ను వివాహమాడారు. కానీ ఆయన కుటుంబం ఈ వివాహానికి అంగీకరించలేదు.1876 లో ఆల్‌ఫ్రెడ్ నోబుల్ నివాసం(పారిస్) లో తన సెక్రటరీగా పనిచేయుటకు ఆయన ఇచ్చిన ప్రకటనకు ఆమె సమాధానమిచ్చింది. ఆమె వియన్నాకు రావడానికి ఒక వారం ముందు రహస్యంగా జూన్ 12, 1876 లో ఆర్థర్ ను వివాహమాడారు.


Bertha von Suttner Monument in Wagga Wagga, Australia.

ప్రభావం[మార్చు]

సట్‌నర్ శాంతి ఉద్యమంలో ప్రముఖపాత్ర పోషించింది. ఆమె తన ప్రచురణలైన "డై వాఫెన్ నైడర్" , "లే డౌన్ యువర్ ఆర్మ్స్" వంటి నవల ద్వారా ప్రముఖురాలైంది. 1891 లో ఆమె ఆస్ట్రియన్ పసిఫిక్ శాంతి సంస్థ ను స్థాపించింది. ఆమె అంతర్జాతీయ పసిఫిక్ జర్నల్ అయిన "డై వాఫెన్ నైడర్" కు సంపాదకునిగా ఉండి విశేష ఖ్యాతినార్జించారు. 1911 లో ఆమె "కార్నెగి పీస్ ఫౌండేషన్" కౌన్సిల్ లో సలహాదారుగా ఎంపిక కాబడినారు.[3]

ఆమె వ్రాసిన అహింసావాద రచనలకు ఇమ్మాన్యుయేల్ కాంట్, హెన్రీ థామస్ బకిల్, హెర్బాట్ స్పెన్సర్, ఛార్లెస్ డార్విన్ మరియు లియో టాల్‌స్టాయ్ వంటి ప్రముఖులు ప్రభావితులైనారు.[4] సట్‌నర్ ఒక జర్నలిస్టుగా కూడా పనిచేశారు. ఒక ప్రముఖమైన చరిత్రకారుడు ఆమెను "ఒక అత్యంత గ్రహణశక్తి మరియు సమర్థవంతంగా రాజకీయ వ్యాఖ్యాత" అని వెల్లడించారు [4].

ఆల్ఫ్రెడ్ నోబెల్ ప్రభావం[మార్చు]

ఆమెకు ఆల్‌ఫ్రెడ్ నోబుల్ తో వ్యక్తిగత పరిచయం ఉన్నప్పటికీ, ఆమె 1896 లో ఆయన మరణించేవరకు ఆయనతో సాన్నిహిత్యాన్ని కొనసాగించారు. ఆమె ఆయన నోబెల్ ప్రైజ్ లు యివ్వాలన్న వీలునామా వ్రాయుటకు ఆమె ప్రభావితం చేశారని నమ్మకం. ఆమెకూడా 1905 లో నోబెల్ శాంతి బహుమతి పొందారు.

Commemoration on coins and stamps[మార్చు]

 • Bertha von Suttner was selected as a main motif for a high value collectors' coin: the 2008 Europe Taler. The reverse shows important people in the history of Europe, including Bertha von Suttner. Also depicted in the coin are Martin Luther (symbolising the transition from the Middle Ages to the modern period); Antonio Vivaldi (exemplifying the importance of European cultural life); and James Watt (representing the industrialization of Europe, inventor of the first steam engine in the 18th century).
 • She is depicted on the Austrian 2 euro coin, and was pictured on the old Austrian 1000 schilling bank note.
 • She was commemorated on a 2005 German postage stamp.

చలన చిత్రంలో[మార్చు]

 • Die Waffen nieder, by Holger Madsen and Carl Theodor Dreyer. Released by Nordisk Films Kompagni in 1914.[5][6]
 • "No Greater Love" (German: Herz der Welt), a 1952 film[7] has Bertha as the main character.

ఆంగ్ల అనువాదంలో కృషి[మార్చు]

 • Memoirs of Bertha von Suttner; The Records of an Eventful Life, Pub. for the International School of Peace, Ginn and company, 1910.
 • When Thoughts Will Soar; A Romance of the Immediate Future, by Baroness Bertha von Suttner ... tr. by Nathan Haskell Dole. Boston, New York, Houghton Mifflin company, 1914.
 • Lay Down Your Arms; The Autobiography of Martha von Tilling, by Bertha von Suttner. Authorised translation by T. Holmes, rev. by the author. 2d ed. New York, Longmans, Green and Co., 1906.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. and the second woman to be a Nobel Prize laureate
 2. Biography on Timeline of Nobel Prize Winners
 3. మూస:EB1922
 4. 4.0 4.1 Bertha von Suttner by Irwin Adams. The World Encyclopedia of Peace. Edited by Ervin László, Linus Pauling and Jong Youl Yoo. Oxford : Pergamon, 1986. ISBN 0-08-032685-4, (vol. 3, pp. 201–4).
 5. doi:10.1111/j.1468-0130.1991.tb00567.x
  This citation will be automatically completed in the next few minutes. You can jump the queue or expand by hand
 6. Ned Med Vaabnene (1914) – IMDb
 7. Herz der Welt (1952) – IMDb

ఇతర లింకులు[మార్చు]