పంది

వికీపీడియా నుండి

పంది పిల్లతో పంది.
పంది మరియు  పంది పిల్ల.
పంది మరియు పంది పిల్ల.
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ఏనిమేలియా
Phylum: కార్డేటా
తరగతి: క్షీరదాలు
వర్గము: ఆర్టియోడాక్టిలా
కుటుంబము: సూయిడే
ప్రజాతి: సుస్
లిన్నేయస్, 1758
జాతులు
క్రింద చూడండి.

పంది లేదా వరాహము (ఆంగ్లం: Pigs) సూయిడే కుటుంబానికి చెందిన ఒక పెంపుడు జంతువు. ఇవి క్షీరదాలు మరియు ఖురిత జంతువులు

ఇవి ప్రాచీన కాలం నుండి ఆహారం, తోలు మరియు ఇతర వస్తువుల కోసం మానవులు పెంచుకుంటున్నారు. దీని వలన ఇవి వివిధ కళలు మరియు సామెతలలో పంది ప్రాచుర్యంలో ఉన్నవి. ఆధునిక కాలంలో వీటిని శాస్త్రీయ పరిశోధన మరియు వైద్య చికిత్సలలో వీని కళ్ళు మరియు గుండె మానవులకు దగ్గర పోలికల మూలంగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం సుమారు 2 బిలియన్ పందులు భూమి మీద ఉన్నాయని అంచనా.[1][2]

యూరేసియాకు చెందిన పందులు సుస్ ప్రజాతికి చెందినవి. ఇవి పెద్ద శబ్దం చేస్తూ తినేదానికి బురదతో మురికి పట్టి అసహ్యంగా ఉన్నా చాలా తెలివైన జంతువులుగా ప్రసిద్ధిచెందినవి.


[మార్చు] పందులలో రకాలు

[మార్చు] పురాణాలలో


[మార్చు] మూలాలు

  1. Production, Supply and Distribution Online Query, United States Department of Agriculture, Foreign Agricultural Service
  2. Swine Summary Selected Countries , United States Department of Agriculture, Foreign Agricultural Service, (total number is Production (Pig Crop) plus Total Beginning Stocks
  3. Zoological Journal of the Linnean Society (1997), 120: 163–191.
"http://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు