పతకం
వికీపీడియా నుండి
Obverse of medal distributed by Cecilia Gonzaga's family to political allies, a common practice in Renaissance Europe. Designed by Pisanello in 1447.
పతకం లేక పతకము గురించి ఖచ్చితంగా చెప్పాలంటే ఒక చిన్న చదునైన మరియు గుండ్రంగా లేక అండాకారంను కలిగిన ఒక లోహపు ముక్క పై అందంగా, కళాత్మకంగా చెక్కి తయారు చేసి, కొన్ని సందర్భాలలో సంబంధిత చిహ్నం, చిత్రాలను, అక్షరాలను ముద్రిస్తారు లేక మరొక ఆచరణీయమైన, ముఖ్యమైన మంచి సందేశాన్ని ముద్రిస్తారు. పతకంను ఆంగ్లంలో మెడల్ (Medal) అంటారు. వివిధ రంగాలలో వ్యక్తులు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకాలను ప్రదానం చేస్తారు.
ఇవి కూడా చూడండి [మార్చు]
- బంగారు పతకం
- బహుమతి (ప్రైజ్) - గెలుపొందిన వారికి ఇచ్చేది.
- బహుమతి (గిఫ్ట్) - సత్సంబంధాలు పెంచుకోవడానికి ఇచ్చేది.
- కానుక - భక్తితో ఇచ్చేది.
- దానం - జాలితో ఇచ్చేది.
- చందా (డోనేషన్) - స్వచ్ఛంద ప్రయోజనాల కోసం ఇచ్చేది.