పల్నాటి యుద్ధం (1947 సినిమా)
గూడవల్లి రామబ్రహ్మం గారి దర్శకత్వం లో మొదలైన ఈ సినిమా ఆయన అనారోగ్యం కారణంగా చిత్రం పూర్తికావడంలో ఇబ్బందులు రాగా ఎల్.వి. ప్రసాద్ గారు దర్శకత్వ భాద్యతలు చేపట్టి దానిని పూర్తి చేసారు. 1947లో విడుదలైన ఈ చిత్రం అఖండ విజయం సాధించింది
పల్నాటి యుద్ధం (1947 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎల్.వి.ప్రసాద్, గూడవల్లి రామబ్రహ్మం |
---|---|
నిర్మాణం | కోగంటి వెంకటసుబ్బారావు |
తారాగణం | గోవిందరాజులు సుబ్బారావు, కన్నాంబ, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్. వరలక్ష్మి, వంగర, సురభి బాలసరస్వతి, ముదిగొండ లింగమూర్తి |
సంగీతం | గాలిపెంచల నరసింహారావు |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య |
నిర్మాణ సంస్థ | శ్రీ శారదా ప్రొక్క్షన్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నటులు- పాత్రలు
[మార్చు]- గోవిందరాజులు సుబ్బారావు - బ్రహ్మనాయుడు
- టి.వెంకటేశ్వర్లు - నలగామరాజు
- కన్నాంబ - నాగమ్మ
- గిడుగు వెంకట సీతాపతిరావు - కొమ్మరాజు
- ముదిగొండ లింగమూర్తి - నర్సింగరాజు
- అక్కినేని నాగేశ్వరరావు - బాలచంద్రుడు
- ఎస్.వరలక్ష్మి - మాంచాల
- వంగర వెంకట సుబ్బయ్య - సుబ్బన్న
- సురభి బాలసరస్వతి
- డి.ఎస్.సదాశివరావు
- గంగారత్నం
పాటలు
[మార్చు]01. ఈ కుహూ రాత్రి నారాజు వేంచేయునా నా జీవితము - ఎస్. వరలక్ష్మి
02. ఎవరివయా దేవా నీవెవరివయా దేవా ఎవరివయా - పి. కన్మాంబ
03. ఓహొ చారుశీలా ఓహో హో వీరబాల విరాళి తీర్పవే - అక్కినేని, ఎస్. వరలక్ష్మి
04. ఓహొ భారతయువతి త్యాగవతీ - సుసర్ల దక్షిణామూర్తి
05. చందమామా ఓ చందమామా ఒక్క ఘడియాగుమా ఒకటే ఒక - ఎస్. వరలక్ష్మి
06. చూతము రారయ్యా చెన్నయ్యను - ఘంటసాల, అక్కినేని, సుందరమ్మ, ప్రయాగ బృందం
07. తీరిపోయెనా మాతా నేటికి నీతో రుణానుబంధము తీరిపోయెనా - ఘంటసాల కోరస్
08. తానా పంతము నాతోనా గ్రామాల పాటి నాగమకు సాటి - కన్నాంబ
09. తెర తీయగ రాదా దేవా తెర తీయగ రాదా .. తనవారు పెరవారు - ఘంటసాల, కన్నాంబ
10. నేడే నిజమురా నీ రేపు రాదురా ఏలగ రారా సుఖడోలలో - సుందరమ్మ
11. మేత దావని..మాచర్ల అడవులు మడుగులు - ఘంటసాల, అక్కినేని, సుందరమ్మ, ప్రయాగ బృందం
12. రణములో తొడగొట్టి (సంవాద పద్యాలు) - ఎస్. వరలక్ష్మి, అక్కినేని
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)- ఈచిత్రంలో పాటలను అందించినవారు జె. మధుశూదనశర్మ