పానీయం
వికీపీడియా నుండి
పానీయం అనగా కాఫీ, టీ, సారాయి వంటి ద్రవ పదార్ధం. ప్రకృతిలో ఉండే కొన్ని వస్తువులతో మానవుడు ప్రత్యేకంగా తయారు చేసిన త్రాగుటకు ఉపయోగించే ద్రవంను పానీయం అంటారు.
విషయ సూచిక |
[మార్చు] నీరు
ప్రధాన వ్యాసం: నీరు
[మార్చు] మద్యం
ప్రధాన వ్యాసం: మద్యపానం కల్లు, సారాయి, బీరు వంటివి
[మార్చు] పానకం
ప్రధాన వ్యాసం: పానకం బెల్లపు నీరు, చెక్కెర నీరు వంటివి
[మార్చు] పండ్ల రసం
పకృతి నుంచి లభించే పండ్లతో అప్పటికపుడే తయారుచేసే రసాన్ని పండ్లరసం అంటారు.
[మార్చు] వేడి పానీయం
A cup of coffee
కాఫీ, టీ వంటివి
[మార్చు] ఇతర పానీయములు
మజ్జిగ, రసం వంటివి