పిచ్చిగుంట్ల
వికీపీడియా నుండి
(పిచ్చుకుంట్ల నుండి దారిమార్పు చెందింది)
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
పిచ్చిగుంట్ల బీ.సి.ఏ గ్రూపు లోని 18 వ కులం. 1995 లో ఈ కులం పేరు వంశరాజ్ గా మార్చారు. వీరిని పిచ్చుకుంట్ల అనికూడా అంటారు.
[మార్చు] వృత్తి మరియు సామాజిక జీవనం
తెలుగు జానపద సంగీతానికి వేల సంవత్సరాలుగా ప్రాణభిక్ష పెట్టిన వారు భిక్షుక గాయకులు. పిచ్చుకుంట్లు, శారదకాండ్రు, వీరముష్టులు, జంగాలు, దాసర్లు, బుడబుక్కల , బవనీలు, జక్కులవాళ్ళు, బొమ్మలాటగాళ్ళు . పిచ్చికుంట్ల వారు వంశ, కుల, గోత్రాలను, రామయణ, భారతాది కథలను అన్ని కుటుంబాల వారికి చెబుతూ ధాన్యం, సంభావనలు తీసుకొనే వారు, కొమ్ము ఊదేవారు.