పీడనం

వికీపీడియా నుండి

పీడనంను ఇంగ్లీషులో ప్రెషర్ (Pressure) అంటారు. దీని గుర్తు: p. ఒక ప్రాంతం యొక్క వైశాల్యంపై ఉపయోగించిన శక్తిని లేక బలాన్ని లేక ఒత్తిడిని పీడనం అంటారు. పీడనం = ఒత్తిడి/వైశాల్యం.

విషయ సూచిక

న్యూటన్ [మార్చు]

పాస్కల్ [మార్చు]

పదిహేడవ శతాబ్దపు వేదాంతి మరియు శాస్త్రవేత్త బ్లేజ్ పాస్కల్ పీడన కొలప్రమాణమును (Pa) అని పిలుస్తున్నారు.

పీడనం ప్రమాణాలు [మార్చు]

సీజీఎస్ పద్ధతిలో డైను/సెం.మీ2

ఎంకేఎస్ పద్ధతిలో న్యూటన్/మీ2

ప్రవాహి పీడనం [మార్చు]

ప్రవాహి పీడనం ఊర్ధ్వ, అధః, పార్శ్వ పీడనాలను కలుగజేస్తుంది. ఈ పీడనాల ద్వారానే గాలికి అనేక వస్తువులు కదులుతున్నాయి. ఈ పీడనాలను ఉపయోగించి మానవుడు అనేక ఎగిరే వస్తువులను తయారు చేస్తున్నాడు.


ఇవి కూడా చూడండి [మార్చు]

గాలికి ఉండే పీడనాలు

వాతావరణ పీడనం

భారమితి


బయటి లింకులు [మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=పీడనం&oldid=836066" నుండి వెలికితీశారు