పెదకాపు-1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెదకాపు-1
దర్శకత్వంశ్రీకాంత్ అడ్డాల
రచనశ్రీకాంత్ అడ్డాల
నిర్మాతమిర్యాల రవీందర్ రెడ్డి
తారాగణం
కూర్పుచోటా కే నాయుడు
సంగీతంమిక్కీ జె. మేయర్
నిర్మాణ
సంస్థ
ద్వారకా క్రియేషన్స్‌
విడుదల తేదీs
2023 సెప్టెంబరు 29 (2023-09-29)(థియేటర్)
2023 అక్టోబరు 27 (2023-10-27)( అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు

పెదకాపు-1 2023లో విడుదలైన తెలుగు సినిమా. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించాడు.[1] విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ, రావు రమేష్, నాగబాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 29న విడుదలై[2], అక్టోబర్ 27న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3]

నటీనటులు[మార్చు]

కథ[మార్చు]

గోదావరి జిల్లాలోని లంకగ్రామాలను శాసిస్తున్న సత్యరంగయ్య (రావు రమేష్) బయన్న ( నరేన్) బద్ద శత్రువులు. తమ అధికార కోసం బలహీన వర్గాలని వాడుకొని, అవమానించి, అలజడులు సృష్టించి, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుంటారు. పెదకాపు (విరాట్ కర్ణ) అన్నయ్య లీల (వికాస్) సత్యరంగయ్య (రావు రమేష్) వద్ద నమ్మిన బంటుగా పని చేస్తుంటాడు. తన కొడుకు కన్నాబాబు ( శ్రీకాంత్ అడ్డాల)ని అవ‌మానించాడ‌న్న కోపంతో బ‌య్యన్న కొడుకు (విజయ్ రామరాజు) ని దారుణంగా చంపేస్తాడు స‌త్య రంగ‌య్య. అయితే ఆ నేరాన్ని త‌న మీద వేసుకొని జైలు పాల‌వుతాడు పెదకాపు (విరాట్ కర్ణ) అన్నయ్య లీల ( వికాస్). అయితే జైలు కెళ్లాక లీల కనిపించకుండా పోతాడు. అసలు లీల ఏమయ్యాడు ? ఆత్మగౌరవం కోసం పేదాకాపు ఏమి చేశాడు. ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[7]

సాంకేతిక నిపుణులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 10TV Telugu (2 June 2023). "ఓ సామాన్యుడి సంతకం.. పెదకాపు.. శ్రీకాంత్ అడ్డాల కొత్త సినిమా!" (in Telugu). Archived from the original on 7 September 2023. Retrieved 7 September 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. Andhra Jyothy (4 September 2023). "'పెదకాపు-1' కూడా ఫిక్సయ్యాడు". Archived from the original on 7 September 2023. Retrieved 7 September 2023.
  3. Andhrajyothy (27 October 2023). "నెలలోపే.. సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేసిన‌ పెద్దకాపు.. స్ట్రీమింగ్ ఎక్క‌డంటే?". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
  4. Andhra Jyothy (28 September 2023). "ప్రభాస్‌తో పోల్చడం సంతోషమే!". Archived from the original on 29 September 2023. Retrieved 29 September 2023.
  5. Andhra Jyothy (26 September 2023). "ఛాలెంజింగ్‌ రోల్‌ చేశా". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
  6. Andhra Jyothy (23 September 2023). "ఇక నుంచి నా పేరు మారుతుంది". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
  7. ABP (29 September 2023). "'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
  8. Andhra Jyothy (13 September 2023). "'పెదకాపు 1'లో జెండాకర్ర పాతే సీన్.. నేను గర్వంగా చెప్పుకునే ఎపిసోడ్ ఇది". Archived from the original on 13 September 2023. Retrieved 13 September 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=పెదకాపు-1&oldid=4010129" నుండి వెలికితీశారు