Coordinates: 14°51′20″N 78°20′00″E / 14.8555°N 78.33333°E / 14.8555; 78.33333

పెద్దకొమ్మెర్ల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పెద్దకొమ్మెర్ల వైఎస్ఆర్ జిల్లా మైలవరం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

పెద్దకొమ్మెర్ల
—  రెవిన్యూయేతర గ్రామం  —
పెద్దకొమ్మెర్ల is located in Andhra Pradesh
పెద్దకొమ్మెర్ల
పెద్దకొమ్మెర్ల
అక్షాంశరేఖాంశాలు: 14°51′20″N 78°20′00″E / 14.8555°N 78.33333°E / 14.8555; 78.33333
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం మైలవరం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

  • శ్రీ చెన్నకేశ్వస్వామివారి దేవాలయం
  • పెద్దకొమ్మెర్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయంలో, విగ్రహ, ధ్వజస్థంభ, నవగ్రహాల ప్రతిష్ఠామహోత్సవాలు, 2014,ఏప్రిల్-14, సోమవారం నాడు ప్రారంభమైనవి. ఈ గ్రామం గోవిందమాంబ స్వగ్రామం. సోమవారం పంచలోహ ఉత్సవ విగ్రహాలు ఏర్పాటు చేసి ఉత్సవాలు ప్రారంభించినారు. కలశ స్థాపన, హోమం జరిపించినారు. 15వ తేదీన గ్రామోత్సవం, 16వ తేదీన విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించెదరు. ఈ సందర్భంగా గ్రామంలో, పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఎడ్ల బడలాగుడు పోటీలు నిర్వహించెదరు.

మూలాలు[మార్చు]