నసురుల్లాబాద్ మండలం
నసురుల్లాబాద్ మండలం, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లాకు చెెందిన మండలం.[1]
ఇది సమీప పట్టణమైన బోధన్ నుండి 30 కి. మీ. దూరంలో ఉంది.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 230 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలో (పదహారు) రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
- నసురుల్లాబాద్
- మైలారం
- బొప్పాస్పల్లె
- నమ్లి
- నచ్పల్లె
- బొమ్మనదేవ్పల్లె
- సంగం
- అంకోల్
- దుర్కి
- కమ్షేత్పల్లె
- దుర్గంపల్లె
- హాజీపూర్
- దౌలతాపూర్
- బసవాయిపల్లె
- తిమ్మానగర్
- మిర్జాపూర్