Coordinates: 18°15′14″N 78°26′08″E / 18.254020°N 78.435603°E / 18.254020; 78.435603

దోమకొండ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దోమకొండ మండలం, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1]

దోమకొండ
—  మండలం  —
తెలంగాణ పటంలో కామారెడ్డి జిల్లా, దోమకొండ స్థానాలు
తెలంగాణ పటంలో కామారెడ్డి జిల్లా, దోమకొండ స్థానాలు
తెలంగాణ పటంలో కామారెడ్డి జిల్లా, దోమకొండ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°15′14″N 78°26′08″E / 18.254020°N 78.435603°E / 18.254020; 78.435603
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కామారెడ్డి జిల్లా
మండల కేంద్రం దోమకొండ
గ్రామాలు 10
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 75 km² (29 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 56,939
 - పురుషులు 28,000
 - స్త్రీలు 28,939
అక్షరాస్యత (2011)
 - మొత్తం 50.87%
 - పురుషులు 66.28%
 - స్త్రీలు 35.74%
పిన్‌కోడ్ 503123

ఇది సమీప పట్టణమైన కామారెడ్డి నుండి 20 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నిజామాబాదు జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కామారెడ్డి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  11  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి  నిర్జన గ్రామం. మండల కేంద్రం దోమకొండ.

మండల గణాంకాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త నిజామాబాదు జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం:56,939 - పురుషులు:28,000 - స్త్రీలు:28,939;అక్షరాస్యత - మొత్తం 50.87% - పురుషులు:66.28% - స్త్రీలు:35.74%

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 75 చ.కి.మీ. కాగా, జనాభా 30,872. జనాభాలో పురుషులు 15,034 కాగా, స్త్రీల సంఖ్య 15,838. మండలంలో 7,649 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. చింతమాన్‌పల్లె
  2. ముత్యంపేట
  3. దోమకొండ
  4. లింగుపల్లె
  5. సీతారాంపల్లె
  6. సంగమేశ్వర్
  7. అంకనూర్
  8. అంబర్‌పేట
  9. సీతారాంపూర్
  10. సేరిబీబీపేట

గమనిక:నిర్జన గ్రామాలు ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-10-22. Retrieved 2019-02-06.
  2. "కామారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-20 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]