ప్రాక్సిమా సెంటారీ
వికీపీడియా నుండి
| Observation data Epoch J2000 |
|
|---|---|
| Constellation (pronunciation) |
సెంటారస్ |
| Right ascension | 14h 29m 42.9487s[1] |
| Declination | −62° 40′ 46.141″[1] |
| Apparent magnitude (V) | 11.05[1] |
| Characteristics | |
| Spectral type | M5.5 Ve[1] |
| U-B color index | 1.49[1] |
| B-V color index | 1.90[1] |
| Variable type | కాంతి హీన నక్షత్రం |
| Astrometry | |
| Radial velocity (Rv) | −20.3[ఆధారం కోరబడినది] km/s |
| Proper motion (μ) | RA: -3775.64[1] mas/yr Dec.: 768.16[1] mas/yr |
| Parallax (π) | 771.99 ± 2.25[1] mas |
| Distance | సమాసంలో(Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను ± సమాసంలో(Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను ly (సమాసంలో(Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను ± సమాసంలో(Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను pc) |
| Absolute magnitude (MV) | 15.49 |
| Details | |
| Mass | 0.123[2] M☉ |
| Radius | 0.145[2] R☉ |
| Luminosity | 1.38 × 10−4[2] L☉ |
| Temperature | 3,040[2] K |
| Metallicity | 10%[ఆధారం కోరబడినది] |
| Rotation | 83.5 days[3] |
| Age | 4.85 × 109[2] years |
| Other designations | |
ప్రాక్సిమా సెంటారీ Proxima Centauri, ఈ పేరుకు మూలం లాటిన్ భాష. లాటిన్ భాషలో 'ప్రాక్సిమా' అర్థం, తరువాత లేక అతిదగ్గర. [4] ఇది ఒక ఎర్ర మరుగుజ్జు తార. ఇది ఆల్ఫా సెంటారీ నక్షత్ర మండలభాగం. మన సూర్యునికి అతి దగ్గరలో, 4.22 కాంతి సంవత్సరాల దూరంలో నున్న నక్షత్రం. [5] ఇది సెంటారస్ రాశి లేదా నక్షత్రమండలము లో గలదు.
మన సూర్యుని ద్రవ్యరాశికి 8వ వంతు ద్రవ్యరాశి ని, తక్కువ కాంతిత్వాన్ని కలిగివున్నది. దీని వ్యాసము మన సూర్యుని వ్యాసంలో 7వ వంతు మాత్రమేనున్నది. దీని అయస్కాంత క్రియాశీలతానుసారం, నెమ్మదిగా ప్రకాశవంతమౌతుంది.
విషయ సూచిక |
[మార్చు] పర్యవేక్షణా చరిత్ర
1915 లో రాబర్ట్ ఇన్నెస్, ఆల్ఫా సెంటారీ గమనాలను పరిశీలిస్తూ "ప్రాక్సిమా సెంటారీ" ని కనుగొన్నాడు. [6]
[మార్చు] ఇవీ చూడండి
[మార్చు] మూలాలు
- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 1.9 SIMBAD query result: V* V645 Cen -- Flare Star. Centre de Données astronomiques de Strasbourg. తీసుకొన్న తేదీ: 2007-07-09.—some of the data is located under "Measurements".
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 Kervella, Pierre; Thevenin, Frederic. "A Family Portrait of the Alpha Centauri System: VLT Interferometer Studies the Nearest Stars", ESO, March 15, 2003. Retrieved on 2007-07-09.
- ↑ G. Fritz Benedict et al (1998). "Photometry of Proxima Centauri and Barnard's Star Using Hubble Space Telescope Fine Guidance Sensor 3: A Search for Periodic Variations". The Astronomical Journal 116 (1): 429-439. Retrieved on 2007-07-09.
- ↑ Latin Resources. Joint Association of Classical Teachers. తీసుకొన్న తేదీ: 2007-07-15.
- ↑ Distances in the Universe. ESO.
- ↑ Queloz, Didier (November 29, 2002). How Small are Small Stars Really? VLT Interferometer Measures the Size of Proxima Centauri and Other Nearby Stars. European Southern Observatory. తీసుకొన్న తేదీ: 2007-07-09.