ప్రీతీ జింటా సినిమాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Preity Zinta is smiling away from the camera.
జాన్-ఎ-మాన్(2006) సినిమా ఫంక్షన్ లో ప్రీతీ

ప్రీతీ జింటా ప్రముఖ బాలీవుడ్ నటి. 1998లో దిల్ సే.. లో సహాయ నటి  పాత్రతో తెరంగేట్రం చేశారు ఆమె. ఆ తరువాత సోల్జర్ సినిమాలో  నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.[1][2] ఈ రెండు సినిమాల్లోని నటనకు గానూ ప్రీతీ ఆ ఏడాది ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారాన్ని కూడా అందుకున్నారు.[1] ఆ తరువాత సంఘర్ష్(1999), క్యా కెహనా(2000) వంటి సినిమాల్లో నటించారు. క్యా కెహనా మంచి హిట్ గానే నిలిచింది.[1] అదే ఏడాది హర్ దిల్ జో ప్యార్ కరేగా, మిషన్ కాశ్మీర్ వంటి సినిమాల్లో నటించారు. మిషన్ కాశ్మీర్ చిత్రం ఆ ఏడాది అతి ఎక్కువ వసూళ్ళు చేసిన మూడో చిత్రంగా నిలిచింది.[3]

2001లో దిల్ చాహ్తా హై సినిమాలో నటించారు ప్రీతీ.[4] అదే ఏడాది చోరీ చోరీ చుప్కే చుప్కే సినిమాలో నటించి, విమర్శకులను, ప్రేక్షకులను మెప్పించారామె.[5] 2002లో కేవలం దిల్ హై తుమ్హారా సినిమాలో కనిపించారు ప్రీతీ. ఈ సినిమా ఫ్లాప్ అయింది.[6] 2003లో ఆమె నాలుగు సినిమాలు చేశారు. అనిల్ శర్మ దర్శకత్వంలో, సన్నీ డియోల్ తో కలసి ది హీరో సినిమాలో నటించారు. ఆ సినిమా అప్పటికి బాలీవుడ్ లోనే అతి ఎక్కువ ఖర్చుతో నిర్మించిన సినిమా.[7] ఆ తరువాత అర్మాన్ సినిమాలో ప్రతినాయిక పాత్రలో నటించారు ప్రీతీ.[8] కోయీ.. మిల్ గయా, కల్ హో నా హో సినిమాల్లో చేశారు ఆమె.[9] ఈ రెండు చిత్రాలూ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. కల్ హో నా హో  సినిమాలోని నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం అందుకున్నారు ప్రీతీ.[10]

2004లో ఆమె నటించిన లక్ష్య చిత్రం పెద్దగా విజయం సాధించలేదు. ఈ సినిమాలో ప్రీతీ విలేఖరి పాత్రలో కనిపించారు.[11] అదే ఏడాది యశ్ చోప్రా తీసిన వీర్-జారా సినిమాలో షారుఖ్ ఖాన్ సరసన నటించారు ఆమె.[12] ఆ ఏడాదికిగానూ ఈ చిత్రం అతి ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాగా నిలిచింది.[13] 2005లో సలాం నమస్తే, 2006లో కభీ అల్విదా నా కెహనా సినిమాల్లో నటించారు ప్రీతీ. ఈ రెండు చిత్రాలూ భారత్ లో హిట్ కావడమే కాక, విదేశీ మార్కెట్లోనూ మంచి లాభాలు సాధించాయి.[14][15] సలాం నమస్తేలో రేడియో జాకీగా,[16] కభీ అల్విదా.. చిత్రంలో ఇష్టం లేని వివాహం చేసుకున్న అమ్మాయిగా ఆమె నటన ప్రేక్షకుల విమర్శకుల ప్రశంసలు అందుకుంది.[17] జాన్-ఎ-మాన్(2006), ఝూం బరాబర్ ఝూం(2007) వంటి ఫ్లాప్ సినిమాల్లో నటించారు ఆమె.[18][19] 2008లో హెవెన్ ఆన్ ఎర్త్ అనే కెనడా చిత్రంలో నటించారు ప్రీతి. ఈ సినిమా ఆమె మొట్టమొదటి అంతర్జాతీయ చిత్రం.[1] 

2011లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ - ఎబి ఇండియా తోడేగా, అప్ క్లోజ్ & పర్సనల్ విత్ పిజెడ్ అనే రియాలిటీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు ప్రీతి. అదే ఏడాది ఆమె తన నిర్మాణ సంస్థ పి.జెడ్.ఎన్.జెడ్ మీడియాను స్థాపించారు.[20]  2013లో ఇష్క్ ఇన్ పారిస్ సినిమాను నిర్మించారు ప్రీతీ. ఈ చిత్రం పెద్దగా విజయం సాధించలేదు.[21]

సినిమాలు[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర దర్శకుడు గమనికలు మూ
1998 దిల్ సే.. ప్రీతి నాయర్ మణిరత్నం [22]

[23] [24]

ప్రేమంటే ఇదేరా శైలూ జయంత్ సి. పరాంజీ తెలుగు సినిమా [25]
సోల్జర్ ప్రీతి అబ్బాస్-మస్తాన్ [26]

[27]

1999 రాజ కుమారుడు రాణి కె. రాఘవేంద్రరావు తెలుగు సినిమా [25]
సంఘర్ష్ రీట్ ఒబెరాయ్ తనూజ చంద్ర [28]
డిల్లగి రాణి సన్నీ డియోల్ అతిథి పాత్ర [29]
2000 క్యా కెహనా ప్రియా బక్షి కుందన్ షా [30]

[31]

హర్ దిల్ జో ప్యార్ కరేగా జాన్వి రాజ్ కన్వర్ [32]
మిషన్ కాశ్మీర్ సుఫియా పర్వేజ్/సుఫియా అల్తాఫ్ ఖాన్ విధు వినోద్ చోప్రా [33]
2001 ఫర్జ్ కాజల్ సింగ్ రాజ్ కన్వర్ [34]
చోరీ చోరీ చుప్కే చుప్కే మధుబాల అబ్బాస్-మస్తాన్ [35]

[36]

దిల్ చాహ్తా హై శాలిని ఫర్హాన్ అక్తర్ [37]
యే రాస్తే హై ప్యార్ కే సాక్షి దీపక్ శివదాసాని [38]
2002 దిల్ హై తుమ్హారా శాలు కుందన్ షా [39]
2003 ది హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై రేష్మ (రుక్సార్) అనిల్ శర్మ [40]
అర్మాన్ సోనియా కపూర్ హనీ ఇరానీ [41]

[42]

కోయి... మిల్ గయా నిషా మల్హోత్రా రాకేష్ రోషన్ [43]

[44]

కల్ హో నా హో నైనా కేథరిన్ కపూర్ నిఖిల్ అద్వానీ [26]

[45]

2004 లక్ష్య రొమిలా దత్తా ఫర్హాన్ అక్తర్ [46]
దిల్ నే జిసే అప్నా కహా డాక్టర్ పరిణీత అతుల్ అగ్నిహోత్రి [47]
వీర్-జారా జారా హయాత్ ఖాన్ యష్ చోప్రా [48]

[49]

2005 ఖుల్లం ఖుల్లా ప్యార్ కరెన్ ప్రీతి దమానీ హర్మేష్ మల్హోత్రా [50]
సలాం నమస్తే అంబర్ 'అంబీ' మల్హోత్రా సిద్ధార్థ్ ఆనంద్ [51]

[52]

2006 అలగ్ - జిమ్ ముల్లిగన్

అషు త్రిఖా

"సబ్సే అలగ్" పాటలో [53]
క్రిష్ నిషా మల్హోత్రా రాకేష్ రోషన్ ప్రత్యేక ప్రదర్శన [54]
కభీ అల్విదా నా కెహనా రియా సరన్ కరణ్ జోహార్ [55]

[56]

జాన్-ఇ-మన్ పియా గోయల్ శ్రీష్ కుందర్ [57]
2007 ఝూమ్ బరాబర్ ఝూమ్ అల్విరా ఖాన్ షాద్ అలీ [58]
ది లాస్ట్ లియర్ షబ్నం ఋతుపర్ణో ఘోష్ ఆంగ్ల భాషా చిత్రం [59]

[60]

ఓం శాంతి ఓం ఆమెనే ఫరా ఖాన్ "దీవాంగి దీవాంగి" పాటలో [61]
2008 హెవెన్ ఆన్ ఎర్త్ చంద్ దీపా మెహతా ఆంగ్ల భాష కెనడియన్ చిత్రం [62]

[63]

హీరోస్ కుల్జీత్ కౌర్ సమీర్ కర్నిక్ [64]
రబ్ నే బనా ది జోడి - ఆదిత్య చోప్రా "ఫిర్ మిలేంగే చల్తే చల్తే" పాటలో [65]
2009 మెయిన్ ఔర్ శ్రీమతి ఖన్నా హసీనా జగ్మాగియా ప్రేమ్ సోని ప్రత్యేక ప్రదర్శన [66]
2013 ఇష్క్ ఇన్ పారిస్ ఇష్క్క్ ప్రేమ్ రాజ్ నిర్మాత & రచయిత కూడా [67]
2014 హ్యాపీ ఎండింగ్ దివ్య రాజ్ & డికె అతిధి పాత్ర [68]
2018 వెల్‌కమ్ టు న్యూయార్క్ ఆమెనే చక్రి తోలేటి అతిధి పాత్ర [69]
భయ్యాజీ సూపర్‌హిట్ సప్నా దూబే నీరజ్ పాఠక్ [70]
2024 లాహోర్ 1947 TBA రాజ్‌కుమార్ సంతోషి చిత్రీకరణ [71]

టెలివిజన్[మార్చు]

పేరు సంవత్సరం పాత్ర గమనికలు మూ
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ - అబ్ ఇండియా తోడేగా 2011 హోస్ట్ [72]
అప్ క్లోజ్ & పర్సనల్ విత్ PZ 2011 హోస్ట్ [73]
నాచ్ బలియే 2015 న్యాయమూర్తి సీజన్ 7 [74]
ఫ్రెష్ ఆఫ్ ది బోట్ 2020 మీనా ఎపిసోడ్ "ది మ్యాజిక్ మోటార్ ఇన్" [75]
ది నైట్ మేనేజర్ 2023 నిర్మాత

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 "U.K. varsity to confer honorary doctorate on Preity Zinta".
  2. "Box Office 1998".
  3. "Box Office 2000".
  4. Baradwaj, Rangan (3 December 2011).
  5. Indo-Asian News Service (17 June 2014).
  6. "Shakti displaces Devdas after 10 weeks of ruling BO".
  7. "B'wood's expensive films".
  8. "Hottest Hollywood/Bollywood villains".
  9. "Box Office 2003".
  10. Bhushan, Nyay (14 May 2014).
  11. "Lesser-known facts about Farhan Akhtar's decade-old 'Lakshya'" Archived 2014-07-10 at the Wayback Machine.
  12. Gates, Anita (13 November 2004).
  13. "Bollywood Box Office: Top Grossers in India for 2004".
  14. "Top Lifetime Grossers Worldwide (IND Rs)".
  15. "Top Lifetime Grossers Overseas".
  16. "Actresses who made it big with the Yash Chopra club".
  17. Genzlinger, Neil (12 August 2006).
  18. "Don beats Jaan-E-Mann at the box office".
  19. Kazmi, Nikhat (31 December 2007).
  20. "Preity Zinta on movies and much more".
  21. "Bollywood's Flop Comebacks: Preity, Rani, Madhuri and Karisma".
  22. "Dil Se (1998)". Bollywood Hungama. Archived from the original on 16 January 2015. Retrieved 11 January 2015.
  23. "The Winners – 1998 – Filmfare Awards". Indiatimes. Archived from the original on 9 July 2012. Retrieved 9 October 2012.
  24. "The Nominations - 1998 - Filmfare Awards". Indiatimes. Archived from the original on 8 July 2012. Retrieved 11 January 2015.
  25. 25.0 25.1 Dawar, Ramesh (1 January 2006). Bollywood: Yesterday, Today, Tomorrow. Star Publications. p. 92. ISBN 978-1-9058-630-13. Archived from the original on 3 January 2014.
  26. 26.0 26.1 "U.K. varsity to confer honorary doctorate on Preity Zinta". The Hindu. London. 28 October 2010. Archived from the original on 23 October 2021. Retrieved 11 January 2015.
  27. "Soldier (1998)". Bollywood Hungama. Archived from the original on 9 January 2015. Retrieved 12 January 2015.
  28. "Sangharsh (1999)". Bollywood Hungama. Archived from the original on 21 January 2015. Retrieved 21 January 2015.
  29. "Dillagi (1999)". Bollywood Hungama. 13 August 2011. Archived from the original on 8 December 2015. Retrieved 30 January 2015.
  30. "Mother's Day: Bollywood movies on motherhood". Zee News. 7 May 2014. Archived from the original on 8 December 2015. Retrieved 31 January 2015.
  31. "The Nominations - 2000 - Filmfare Awards". Indiatimes. Archived from the original on 9 July 2012. Retrieved 11 January 2015.
  32. "Har Dil Jo Pyaar Karega (2000)". Bollywood Hungama. Archived from the original on 27 December 2014. Retrieved 11 January 2015.
  33. "Mission Kashmir (2000)". Bollywood Hungama. Archived from the original on 1 April 2015. Retrieved 11 January 2015.
  34. "Farz (2001)". Bollywood Hungama. Archived from the original on 30 March 2015. Retrieved 11 January 2015.
  35. "Chori Chori Chupke Chupke (2001)". Bollywood Hungama. Archived from the original on 31 March 2015. Retrieved 11 January 2015.
  36. "The Nominations - 2001 - Filmfare Awards". Indiatimes. Archived from the original on 8 July 2012. Retrieved 11 January 2015.
  37. Menon, Sita. "Trip on Dil Chahta Hai". Rediff.com. Archived from the original on 26 October 2015. Retrieved 11 January 2015.
  38. Siddiqui, Shariq. "Yeh Raaste Hain Pyaar (2001)". Rediff.com. Archived from the original on 3 March 2016. Retrieved 11 January 2015.
  39. Adarsh, Taran (6 September 2002). "Dil Hai Tumhara (2002)". Bollywood Hungama. Archived from the original on 16 October 2014. Retrieved 11 January 2015.
  40. "The Hero (2003)". Bollywood Hungama. 13 August 2011. Archived from the original on 21 January 2015. Retrieved 21 January 2015.
  41. "Hottest Hollywood/Bollywood villains". The Times of India. Archived from the original on 5 February 2015. Retrieved 19 January 2015.
  42. "Armaan (2003)". Bollywood Hungama. Archived from the original on 13 December 2014. Retrieved 30 January 2015.
  43. Swaminathan, R (7 August 2003). "Hrithik: paisa vasool!". Rediff.com. Archived from the original on 15 July 2015. Retrieved 11 January 2015.
  44. "Nominees for the 49th Manikchand Filmfare Awards 2003". Indiatimes. Archived from the original on 12 July 2012. Retrieved 11 January 2015.
  45. Iyer, Rohini (25 November 2003). "Yes, Kal Ho Naa Ho is worth watching!". Rediff.com. Archived from the original on 28 December 2014. Retrieved 11 January 2015.
  46. "Lakshya (2004)". Bollywood Hungama. 13 August 2011. Archived from the original on 22 July 2014. Retrieved 30 January 2015.
  47. "Dil Ne Jise Apna Kahaa (2004)". Bollywood Hungama. Archived from the original on 1 April 2015. Retrieved 11 January 2015.
  48. Kishore, Vikrant; Patra, Parichay; Sarwal, Amit (29 October 2014). Bollywood and Its Other(s): Towards New Configurations. Palgrave Macmillan. p. 89. ISBN 978-1-137-42650-5. Archived from the original on 9 July 2020. Retrieved 5 October 2016.
  49. "Nominees of 50th Filmfare Awards". Indiatimes. Archived from the original on 9 July 2012. Retrieved 11 January 2015.
  50. "Khullam Khulla Pyaar Kare (2005)". Bollywood Hungama. Archived from the original on 9 April 2015. Retrieved 11 January 2015.
  51. Gates, Anita (10 September 2005). "True to the Bollywood Look, While Defying Traditions". The New York Times. Archived from the original on 17 February 2012. Retrieved 7 February 2008.
  52. "Nominees of the 51st Filmfare Awards Best Actress". Indiatimes. Archived from the original on 13 July 2012. Retrieved 11 January 2015.
  53. "The story drew me to the film'". The Hindu. 19 June 2006. Archived from the original on 16 December 2019. Retrieved 25 January 2015.
  54. "Krrish (2006)". Bollywood Hungama. Archived from the original on 31 March 2015. Retrieved 11 January 2015.
  55. "Kabhi Alvida Naa Kehna (2006)". Bollywood Hungama. 13 August 2011. Archived from the original on 19 January 2015. Retrieved 30 January 2015.
  56. "Preity Zinta: Awards & Nominations". Bollywood Hungama. Archived from the original on 5 September 2008. Retrieved 12 January 2015.
  57. "Jaan-E-Mann (2006)". Bollywood Hungama. 13 August 2011. Archived from the original on 14 July 2014. Retrieved 30 January 2015.
  58. "Jhoom Barabar Jhoom (2007)". Bollywood Hungama. 13 August 2011. Archived from the original on 17 November 2015. Retrieved 30 January 2015.
  59. "The Last Lear (2008)". Bollywood Hungama. Archived from the original on 9 January 2015. Retrieved 11 January 2015.
  60. Dhaliwal, Nirpal (23 September 2008). "The most god-awful film I have ever seen in any genre, anywhere in the world". The Guardian. Archived from the original on 23 January 2015. Retrieved 23 January 2015.
  61. "Om Shanti Om (2007)". Bollywood Hungama. Archived from the original on 25 October 2014. Retrieved 11 January 2015.
  62. Adarsh, Taran (27 March 2009). "Videsh - Heaven on Earth". Bollywood Hungama. Archived from the original on 8 December 2015. Retrieved 28 January 2015.
  63. Verma, Sukyana (27 March 2009). "Watch Videsh for Preity Zinta". Rediff.com. Archived from the original on 15 February 2014. Retrieved 23 January 2015.
  64. "Heroes (2008)". Bollywood Hungama. Archived from the original on 9 January 2015. Retrieved 11 January 2015.
  65. "Beauty and the bouffant". The Hindu. 10 May 2012. Archived from the original on 7 April 2020. Retrieved 11 January 2015.
  66. "Main Aurr Mrs Khanna (2009)". Bollywood Hungama. Archived from the original on 14 December 2014. Retrieved 30 January 2015.
  67. "Ishkq In Paris (2013)". Bollywood Hungama. Archived from the original on 23 January 2015. Retrieved 23 January 2015.
  68. Sinha, Seema (18 October 2014). "Saif Ali Khan: It's nice of Preity to do a special part in Happy Ending". The Times of India. Archived from the original on 21 October 2014. Retrieved 11 January 2015.
  69. Kumar, Arvind (21 February 2018). "'Welcome to New York' - Bollywood's first comedy in 3D - set for release". Stuff.co.nz. Archived from the original on 1 July 2018. Retrieved 26 February 2018.
  70. Jha, Subhash K (23 November 2018). "Bhaiaji Superhit Is goofy zany outrageous fun". Sify. Archived from the original on 23 November 2018. Retrieved 23 November 2018.
  71. "Preity Zinta begins filming Sunny Deol's 'Lahore 1947', shares pic with Rajkumar Santoshi from sets". News18. 24 April 2024. Retrieved 24 April 2024.
  72. Anikara, Anita (19 March 2011). "Preity Zinta: Girl,interrupted". The Indian Express. Mumbai. Archived from the original on 8 December 2015. Retrieved 11 January 2015.
  73. Sen, Jhinuk (5 September 2011). "'Up Close and Personal with PZ' fails to deliver". CNN-IBN. Archived from the original on 21 May 2013. Retrieved 11 January 2015.
  74. "Unfair to call me lenient on 'Nach Baliye': Preity Zinta". The Indian Express. 10 May 2015. Archived from the original on 28 May 2015. Retrieved 28 May 2015.
  75. "Preity Zinta shares picture from shooting of 'Fresh Off The Boat'". The Hindu (in Indian English). 20 November 2019. Retrieved 20 March 2022.