ప్రొపియోనిబాక్టీరియమ్
వికీపీడియా నుండి
| ప్రొపియోనిబాక్టీరియమ్ | |
|---|---|
| Propionibacterium acnes | |
| Scientific classification | |
| Kingdom: | బాక్టీరియా |
| Phylum: | Actinobacteria |
| Class: | Actinobacteria |
| Order: | Actinomycetales |
| Suborder: | Propionibacterineae |
| Family: | Propionibacteriaceae |
| Genus: | ప్రొపియోనిబాక్టీరియమ్ |
ప్రొపియోనిబాక్టీరియమ్ (Propionibacterium) ఒక రకమైన బాక్టీరియా ల ప్రజాతి.
వీటికున్న విలక్షణమైన జీవక్రియ మూలంగా ప్రొపియోనిక్ ఆమ్లం (Propionic acid) ను తయారుచేస్తాయి.[1]
ఇవి మనుషులు మరియు ఇతర జీవుల స్వేద గ్రంధులలో సహజీవనం చేస్తాయి. కొన్ని సార్లు ఇవి మొటిమలను కలిగిస్తాయి.[2]
జాతులు [మార్చు]
- Propionibacterium acidifaciens
- Propionibacterium acidipropionici
- Propionibacterium acnes
- Propionibacterium australiense
- Propionibacterium avidum
- Propionibacterium cyclohexanicum
- Propionibacterium freudenreichii subsp. freudenreichii
- Propionibacterium freudenreichii subsp. shermanii
- Propionibacterium granulosum
- Propionibacterium jensenii
- Propionibacterium microaerophilum
- Propionibacterium propionicum
- Propionibacterium thoenii