ఫర్దీన్ ఖాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫర్దీన్ ఖాన్
జననం (1974-03-08) 1974 మార్చి 8 (వయసు 50)
ముంబై , భారతదేశం
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు
  • 1998–2010
  • 2020–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
నటాషా మాధ్వాని
(m. 2005)
పిల్లలు2
తల్లిదండ్రులుఫిరోజ్ ఖాన్
బంధువులు
  • సంజయ్ ఖాన్ (మామ)
  • అక్బర్ ఖాన్ (మామ)
  • జాయెద్ ఖాన్ (బంధువు)
  • సుస్సానే ఖాన్ (బంధువు)

ఫర్దీన్ ఖాన్ ( / ˈfɑːrdɛɛn / ; జననం 8 మార్చి 1974 ) భారతదేశానికి చెందిన సినిమా నటుడు.[1] ఆయన నటుడు & నిర్మాత ఫిరోజ్ ఖాన్ కుమారుడు. ఫర్దీన్ ఖాన్ 1998లో ప్రేమ్ అగ్గన్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఉత్తమ పురుష తొలి నటుడి కోసం ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

ఫర్దీన్ ఖాన్ 8 మార్చి 1974న ముంబైలో ఫిరోజ్ ఖాన్, సుందరి దంపతులకు జన్మించాడు. ఆయన యూనివర్శిటీ ఆఫ్ మసాచుసెట్స్, అమ్హెర్స్ట్ నుండి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పట్టభద్రుడయ్యాక,[2][3][4] భారతదేశానికి తిరిగి వచ్చి కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో నటనలో శిక్షణ పొందాడు.

వివాహం

[మార్చు]

ఫర్దీన్ ఖాన్ నటి ముంతాజ్ కుమార్తె నటాషా మాధ్వానిని వివాహం చేసుకున్నాడు.[5] వీరికి  ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.[6]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
1998 ప్రేమ్ అగ్గన్ సూరజ్ సింగ్ [7][8]
2000 జంగిల్ సిద్ధార్థ్ "సిద్ధు" మిశ్రా [9][10]
2001 ప్యార్ ట్యూనే క్యా కియా జై భట్ [11]
లవ్ కే లియే కుచ్ భీ కరేగా రాహుల్ కపూర్ / ఖలీద్ ముహమ్మద్
హమ్ హో గయే ఆప్కే రిషి ఒబెరాయ్
2002 కిట్నే డోర్ కిట్నే పాస్ జతిన్
కుచ్ తుమ్ కహో కుచ్ హమ్ కహేం అభయ్ ఇంద్ర విష్ణు ప్రతాప్ సింగ్
ఓం జై జగదీష్ జై బత్రా
2003 ఖుషీ కరణ్ రాయ్
భూత్ సంజయ్
జనశీన్ లక్కీ కపూర్
2004 దేవ్ ఫర్హాన్ అలీ
ఫిదా విక్రమ్ సింగ్
2005 నో ఎంట్రీ శేఖర్ "సన్నీ"
షాదీ నం. 1 రాజ్ మిట్టల్
ఏక్ ఖిలాడీ ఏక్ హసీనా అర్జున్ వర్మ
2006 ప్యారే మోహన్ ప్యారే
ఆర్యన్ సమీర్ అతిధి పాత్ర
2007 జస్ట్ మ్యారీడ్ అభయ్ సచ్‌దేవా
హేయ్ బేబీ అలీ హైదర్
డార్లింగ్ ఆదిత్య సోమన్
2009 జై వీరూ జై
లైఫ్ పార్టనర్ కరణ్ మల్హోత్రా
యాసిడ్ ఫ్యాక్టరీ రోమియో
ఆల్ ది బెస్ట్: ఫన్ బిగిన్స్ వీర్ కపూర్
2010 దుల్హా మిల్ గయా తేజ్ "డోన్సాయి" ధనరాజ్
2024 హీరామండి వలీ ముహమ్మద్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్;[12]
TBA చిత్రీకరణ[13]

అవార్డులు & నామినేషన్లు

[మార్చు]
సంవత్సరం అవార్డు వర్గం సినిమా ఫలితం మూ
1999 బాలీవుడ్ మూవీ అవార్డులు ఉత్తమ పురుష అరంగేట్రం ప్రేమ్ అగ్గన్ గెలిచింది [14]
ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ పురుష అరంగేట్రం గెలిచింది
జీ సినీ అవార్డులు ఉత్తమ పురుష అరంగేట్రం నామినేట్ చేయబడింది [15]
2001 బాలీవుడ్ మూవీ అవార్డులు మోస్ట్ సెన్సేషనల్ యాక్టర్ ప్యార్ ట్యూనే క్యా కియా నామినేట్ చేయబడింది [16]
స్క్రీన్ అవార్డులు జోడి నంబర్ 1 ( ఊర్మిళ మటోండ్కర్‌తో ) నామినేట్ చేయబడింది [17]
2005 స్టార్‌డస్ట్ అవార్డులు ఉత్తమ సహాయ నటుడు ఫిదా నామినేట్ చేయబడింది [18]
2006 జీ సినీ అవార్డులు సహాయక పాత్రలో ఉత్తమ నటుడు - పురుషుడు నో ఎంట్రీ నామినేట్ చేయబడింది [19]

మూలాలు

[మార్చు]
  1. "Fardee Khan". MSN. Archived from the original on 24 August 2011. Retrieved 15 December 2010.
  2. "5 Bollywood Celebrities with Graduate Business Degrees". Yahoo! Finance. 21 November 2021. Retrieved 23 November 2022.
  3. "7 Indian Celebrities you never knew had an MBA degree". Jagranjosh.com. 30 July 2021. Retrieved 23 November 2022.
  4. "5 Bollywood Celebrities with Exceptional Academic Prowess". Outlook India. 15 November 2021. Retrieved 23 November 2022.
  5. outlook web desk (9 March 2022). "Fardeen Khan Opens Up About Wife Losing Their Twins in the Sixth Month of Pregnancy". Outlook India.
  6. "Congratulations! Fardeen Khan and wife blessed with son, Azarius". Hindustan Times. 12 August 2017. Archived from the original on 31 December 2017. Retrieved 16 August 2020.
  7. Ayaz, Shaikh (18 May 2020). "10 Bollywood films that are so bad that they are hilariously good". The Indian Express. Retrieved 23 November 2022.
  8. Rao, Soumya (1 January 2019). "New Year smiles: Bend it like Modi to the beat of a 1990s Bollywood number". Scroll.in. Retrieved 23 November 2022.
  9. Saha, Aparajita (14 July 2000). "rediff.com, Movies: Terror stalks the Jungle". Rediff.com. Retrieved 23 November 2022.
  10. Hungama, Bollywood (14 July 2000). "Jungle Cast List | Jungle Movie Star Cast | Release Date | Movie Trailer | Review- Bollywood Hungama". Bollywood Hungama. Retrieved 23 November 2022.
  11. Taparia, Nidhi (27 April 2001). "rediff.com, Movies: The review of Pyaar Tune Kya Kiya". Rediff.com. Retrieved 23 November 2022.
  12. etimes.in (23 July 2022). "Fardeen Khan cast opposite Aditi Rao Hydari in Sanjay Leela Bhansali's Heeramandi". Times of India. Retrieved 11 August 2022.
  13. "Fardeen Khan and Riteish Deshmukh starrer Visfot goes on floors". Bollywood Hungama. 19 October 2021. Retrieved 19 October 2021.
  14. "'Kuch Kuch Hota Hai' wins all top Filmfare honors". India Abroad. 26 February 1999. Archived from the original on 8 June 2014. Retrieved 14 October 2012.
  15. "The 2nd Zee Cine Awards 1999 Viewers Choice Awards Nominees & Winners". Zee Cine Awards. Archived from the original on 17 May 2020. Retrieved 21 July 2021.
  16. "The Nominees and Winners for the Bollywood Awards 2001". Bollywood Movie Awards. Archived from the original on 7 April 2002. Retrieved 25 June 2021.
  17. "Nominations for 7th Annual Screen Awards are". Screen India. 2001. Archived from the original on 19 February 2004. Retrieved 18 July 2021.
  18. "Max Stardust Awards nominations 2005". Stardust. Archived from the original on 6 February 2005. Retrieved 16 October 2022.
  19. "Zee Cine Awards 2006 nominations". Bollywood Hungama. 27 January 2006. Archived from the original on 17 November 2006. Retrieved 21 July 2021.

బయటి లింకులు

[మార్చు]