ఫ్రాంకోయిస్ కేనే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫ్రాంకోయిస్ కేనే, హెయిన్జ్ రీటర్ గీచిన చిత్రం
జననం(1694-06-04)1694 జూన్ 4
వెర్సాయిల్ల్స్ దగ్గరలోని మేరె ]
మరణం1774 డిసెంబరు 16(1774-12-16) (వయసు 80)
వెర్సాయిల్ల్స్
జాతీయతఫ్రెంచ్
తత్వ శాస్త్ర పాఠశాలలుPhysiocrats
ప్రభావితులు
  • బుద్ధ, కన్‌ఫూసియస్, లావో టా, సన్ ట్జూ,
ప్రభావితమైనవారు
  • టర్గొట్, మాన్యుయల్ బెల్గ్రానో, హెన్రీ జార్జ్, ఆడం స్మిత్, బెంజమిన్ ఫ్రాంక్లిన్
Tableau economique, 1965

ఫ్రాంకోయిస్ కేనే (1694 జూన్ 4 - 1774 డిసెంబరు 16) ప్రాచీన ఆర్థిక శాస్త్ర విభాగాలలో ఒకటైన ఫిజియోక్రటిక్ స్కూల్ స్థాపకుడు. అతను ఫ్రెంచ్ ఆర్థికవేత్త, ఫిజియోక్రాటిక్ పాఠశాలలో వైద్యుడు. [1] ఫ్రాన్సు చక్రవర్తి లూయీ 15కు వైద్యుడిగా పనిచేశాడు. అర్థశాస్త్రంలో కల ఆసక్తి కారణంగా ఆర్థిక విషయాలపై రచనలు కొనసాగించాడు. 1758లో రచించిన తన యొక్క Tableau Economique (అర్థశాస్త్ర పట్టిక, లో అర్థశాస్త్ర సహజ న్యాయం గురించి వివరించాడు. [2]

జీవిత విశేషాలు[మార్చు]

ఫ్రాంకోయిస్ కేనే (Francois Quesnay) ఫ్రాన్సు లోని మెర్లీలోలో జూన్ 4, 1694 న జన్మించాడు. వైద్యశాస్త్రంలో సర్జరీ చదివి డాక్టర్ అయ్యాడు. ఇతడు డిసెంబర్ 16, 1774 రోజున మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. Cutler J. Cleveland, "Biophysical economics", Encyclopedia of Earth, Last updated: 14 September 2006.
  2. See the biographical note in the Collected Works of Karl Marx and Frederick Engels: Volume 31 (International Publishers: New York, 1989) p. 605.

బాహ్య లంకెలు[మార్చు]

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
  • Works by or about ఫ్రాంకోయిస్ కేనే at Internet Archive
  • Le Despotisme de la Chine (1767) by François Quesnay, hosted on the University of Massachusetts website
  • François Quesnay (1694–1774). Library of Economics and Liberty (2nd ed.). Liberty Fund. 2008. {{cite book}}: |work= ignored (help)
  • François Quesnay (Jun 1766). "Analyse de la formule arithmétique du tableau économiqueu de la distribution des dépenses annuelles d'une Nation agricole". Journal de l'Agriculture, du Commerce et des Finances. 2 (3): 11–41.