బత్తుల లక్ష్మారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బత్తుల లక్ష్మారెడ్డి

ఎమ్మెల్యే
పదవీ కాలం
3 డిసెంబర్ 2023 - ప్రస్తుతం
ముందు నల్లమోతు భాస్కర్‌రావు
నియోజకవర్గం మిర్యాలగూడ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1969
మిర్యాలగూడ, నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు బత్తుల ఈశ్వర్ రెడ్డి, వెంకటమ్మ[1]
నివాసం 1-31/404, మానస సాయి అపార్ట్‌మెంట్స్, విద్యానగర్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, మిర్యాలగూడ

బత్తుల లక్ష్మారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికల్లో మిర్యాలగూడ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2][3][4][5]

మూలాలు[మార్చు]

  1. A. B. P. Desam (26 November 2023). "కాంగ్రెస్ అభ్యర్ధి బత్తుల లక్ష్మారెడ్డి ఇంట్లో విషాదం, ప్రచారం ఆపి మధ్యలోనే ఇంటికి!". Archived from the original on 5 December 2023. Retrieved 5 December 2023.
  2. 10TV Telugu (4 December 2023). "119 అసెంబ్లీ నియోజకవర్గాల విజేతలు ఎవరో తెలుసుకోండి" (in telugu). Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Andhrajyothy (4 December 2023). "TS Elections Winners: విజేతల వివరాలు ఇలా." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  4. BBC News తెలుగు (5 December 2023). "తెలంగాణ రిజల్ట్స్ 2023: మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు?". Archived from the original on 5 December 2023. Retrieved 5 December 2023.
  5. Eenadu (16 December 2023). "బత్తుల లక్ష్మారెడ్డి అనే నేను." Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.