మిర్యాలగూడ

వికీపీడియా నుండి
  ?మిర్యాలగూడ మండలం
నల్గొండ • ఆంధ్ర ప్రదేశ్
నల్గొండ జిల్లా పటములో మిర్యాలగూడ మండలం యొక్క స్థానము
నల్గొండ జిల్లా పటములో మిర్యాలగూడ మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము మిర్యాలగూడ
జిల్లా(లు) నల్గొండ
గ్రామాలు 24
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
1,58,910 (2001)
• 81290
• 77610
• 67.57
• 77.68
• 56.98


మిర్యాలగూడ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలము. ఇది జిల్లాలోని ప్రముఖ పట్టణం మరియు ప్రముఖ వ్యాపారకేంద్రం.

ఈ పట్టణంలో ఆసియా ఖండంలోనే ఎక్కువ ధాన్యం మిల్లులు ఉన్నాయి.

మిర్యాలగూడ ఆంధ్ర ప్రదేశ్ లో ఒక అసెంబ్లీ నియోజకవర్గం. 2009 వరకు దేశంలో ఒక లోక్‌సభ నియోజకవర్గంగా వుండేది.

మండలంలోని గ్రామాలు [మార్చు]

వెలుపలి లింకులు [మార్చు]

Nalgonda map.jpg

నల్గొండ జిల్లా మండలాలు

బొమ్మలరామారం - తుర్కపల్లి - రాజాపేట - యాదగిరి గుట్ట - ఆలేరు - గుండాల - తిరుమలగిరి - తుంగతుర్తి - నూతనకల్లు - ఆత్మకూరు(S) - జాజిరెడ్డిగూడెం - శాలిగౌరారం - మోతుకూరు - ఆత్మకూరు(M) - వలిగొండ - భువనగిరి - బీబీనగర్ - పోచంపల్లి - చౌటుప్పల్ - రామన్నపేట - చిట్యాల - నార్కెట్‌పల్లి - కట్టంగూర్ - నకిరేకల్ - కేతేపల్లి - సూర్యాపేట - చేవేముల - మోతే - నడిగూడెం - మునగాల - పెన్‌పహాడ్‌ - వేములపల్లి - తిప్పర్తి - నల్గొండ - మునుగోడు - నారాయణపూర్ - మర్రిగూడ - చండూరు - కంగల్ - నిడమానూరు - త్రిపురారం - మిర్యాలగూడ - గరిడేపల్లి - చిలుకూరు - కోదాడ - మేళ్లచెరువు - హుజూర్‌నగర్ - మట్టంపల్లి - నేరేడుచర్ల - దామరచర్ల - అనుముల - పెద్దవూర - పెద్దఅడిసేర్లపల్లి - గుర్రమ్‌పోడ్‌ - నాంపల్లి - చింతపల్లి - దేవరకొండ - గుండ్లపల్లి - చందంపేట


"http://te.wikipedia.org/w/index.php?title=మిర్యాలగూడ&oldid=832862" నుండి వెలికితీశారు