Coordinates: 41°00′39″N 121°39′10″W / 41.0107162°N 121.6527649°W / 41.0107162; -121.6527649

బర్నీ జలపాతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Burney Falls
The falls from below
ప్రదేశంShasta County, California, US
అక్షాంశరేఖాంశాలు41°00′39″N 121°39′10″W / 41.0107162°N 121.6527649°W / 41.0107162; -121.6527649[1]
రకంCataract
మొత్తం ఎత్తు114 feet (35 m)[2]
బిందువుల సంఖ్య1
మొత్తం వెడల్పు250 feet (76 m)[2]
నీటి ప్రవాహంBurney Creek
సగటు ప్రవాహరేటు195.0 cu ft/s (5.52 m3/s)[2]
గుర్తించిన తేదీ1954
బర్నీ జలపాతం

బర్నీ జలపాతం (Burney Falls - బర్నీ ఫాల్స్) అనేది కాలిఫోర్నియాలోని మక్‌ఆర్థర్-బర్నీ ఫాల్స్ మెమోరియల్ స్టేట్ పార్క్‌లో బర్నీ ఏరుపై ఉన్న ఒక జలపాతం. ఈ నీరు జలపాతానికి పైభాగాన, జలపాతం వద్ద భూగర్భ బుగ్గల నుంచి వస్తుంది. ఇది 129 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ జలపాతం మండు వేసవి నెలల్లో కూడా రోజుకు 379 మిలియన్ లీటర్ల మేర స్థిరమైన ప్రవాహం రేటు అందిస్తుంది. ఈ జలపాతం రాతిపొరల నియంత్రిత ఊటలచే నియంత్రితమయ్యే నది పరివాహమునకు ఒక ఉదాహరణ, సమాంతర స్తరాల లోకోతలచే రూపొందిన జలపాతం కూడా.

మూలాలు[మార్చు]

  1. "Burney Falls". Geographic Names Information System. United States Geological Survey, United States Department of the Interior. Retrieved 2013-01-04.
  2. 2.0 2.1 2.2 "Burney Falls". World Waterfall Database. Retrieved 2013-01-04.