బెజ్జారపు వినోద్ కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బెజ్జారపు వినోద్ కుమార్
జననంబెజ్జారపు వినోద్ కుమార్
1965 అక్టోబరు 20,
భారతదేశం కరీంనగర్ జిల్లా, కోరుట్ల తెలంగాణ
నివాస ప్రాంతంహైదరాబాద్ , తెలంగాణ
వృత్తిప్రభుత్వ ఉపాధ్యాయుడు
భార్య / భర్తరమాదేవి
పిల్లలు1.యామినీ కౌముది 2.దామినీ కిరణ్
తండ్రిఅంజయ్య
తల్లియశోద

బెజ్జారపు వినోద్ కుమార్ (1965 అక్టోబర్ 20) తెలంగాణ ప్రాంతానికి చెందిన కథ రచయిత.[1] ప్రస్తుతం ఎల్.బి.నగర్ హైదరాబాద్ లో నివసిస్తున్నారు.ఇతను 1965, అక్టోబరు 20 న జగిత్యాల (పాత కరీంనగర్ ) జిల్లాలోని కోరుట్లలో జన్మించాడు.

రచనలు[మార్చు]

  1. కథా సంపుటాలు: గవ్వల మూట 2003
  2. నవలలు: "ది ట్రాపర్" సీరియల్ నవల. (స్వాతి సపరివార పత్రిక) 28.08.2015 నుండి 20 వారాల పాటు
  3. కథ, స్క్రిప్టు రచనలు: వీడియో కార్యక్రమాలు: 1.బాలల విద్యా హక్కు చట్టం-2009 2.గాయాల చెట్టు (ఉత్తమ టి.వి. బాలల చిత్రం నంది అవార్డు 2012) 3. అనీబిసెంట్ (ద్వితీయ ఉత్తమ విద్యా విషయిక టి.వి. బాలల చిత్రం నంది అవార్డు 2011) 3.కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు-సరస్వతీ నిలయాలు 4.బోనాలు (Entry in AICEAVF - All India Children Educational Audio Video Festival -CIET, NCERT) 5.పోచంపల్లి ఇకత్ (Entry in AICEAVF) 5.పొదుపు (Entry in AICEAVF) ఆడియో కార్యక్రమాలు: 1.అన్నం పరబ్రహ్మ స్వరూపం (Entry in AICEAVF) 2.చిట్టిపూల పరిమళం (Entry in AICEAVF)
  4. అనువాద రచన: కావ్య నిర్ణయం (NBT)
  5. పాఠ్య పుస్తక రచన: తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ 1,2,3,4,5,7 తరగతుల తెలుగు భాషా పాఠ్య పుస్తకాల రచయిత.

కథలు[మార్చు]

  • కాలువ ("పల్లకి" వార పత్రిక) 26.11.1987
  • పల్లవితో ఆగిపోతిని ("పల్లకి" వార పత్రిక) 07.01.1988
  • నా బతుకు కాల్చేసావు డాడీ ("పల్లకి" వార పత్రిక) 14.01.1988
  • హైదరాబాధ ("పల్లకి" వార పత్రిక) 14.01.1988
  • రుధిరం చిమ్మిన రాతిరి ("పల్లకి" వార పత్రిక) 28.01.1988
  • ఆ గొంతు ("పల్లకి" వార పత్రిక) 28.01.1988
  • దేవుడూ ఈ జన్మకిది చాలు ("పల్లకి" వార పత్రిక) 11.02.1988
  • గడిచిపో ఓ రాతిరీ ("పల్లకి" వార పత్రిక) 1988
  • పెక్యూలియర్ మ్యాన్ ("పల్లకి" వార పత్రిక) 3.031988
  • అందరాని కొమ్మ ఇదీ ("పల్లకి" వార పత్రిక) 1.03.1988
  • పిచ్చివాడు ("పల్లకి" వార పత్రిక) 17.03.1988
  • చాంపియన్ (మినీ కథ) ("స్రవంతి" వార పత్రిక) 1988
  • హనుమంతన్న (మినీ కథ) ("స్రవంతి" వార పత్రిక) 28.07.1988
  • సునంద ("పల్లకి" వార పత్రిక) 1988
  • ఎ ట్రాజిక్ స్టోరీ ("పల్లకి" వార పత్రిక) 1988
  • నీ నీడ కోసం ("పల్లకి" వార పత్రిక) 06.10.1988
  • నవంబరు 5 ("పల్లకి" వార పత్రిక) .12.1988
  • ప్రేమ ద్వేషాన్ని  ద్వేషిస్తుంది ("స్రవంతి" వార పత్రిక) 27.07.1989
  • పదిహేడు ("స్రవంతి" వార పత్రిక) 12.01.1989
  • రహస్యం ("ఆంధ్ర ప్రభ" వార పత్రిక) 05.02.1989
  • ఎగిరిపో పాడై పోయెను గూడు ("పల్లకి" వార పత్రిక) 1989
  • కన్నీటి సిరులు ("పల్లకి" వార పత్రిక) 1989
  • మధూచషకంలో కన్నీళ్ళు ("హారిక" వార పత్రిక) 1989
  • న్యూ ఇయర్స్ గిఫ్ట్ ("పల్లకి" వార పత్రిక) 1990
  • ఓటమి (ఆంధ్ర భూమి మాస పత్రిక) 1990
  • సముద్ర ముద్ర (ఆదివారం ఉదయం) 1992
  • సమాధి మీది పూలు (ఆదివారం ఉదయం) 1992
  • ఆకలేసిన కాళ్ళు (ఆదివారం ఉదయం) 1992
  • మృత్యువుకు ప్రేమలేఖ (ఆదివారం ఉదయం) 1992
  • శిథిల గీతం (ఆదివారం ఉదయం) 1992
  • చెదలు తిన్న ఆకాశం (ఆదివారం ఉదయం) 20.12.1992
  • అంతరం (స్వాతి సపరివార పత్రిక) 22.07.1994
  • థాంక్స్ అంకుల్ (ఆంధ్ర భూమి ఆదివారం) 1996
  • నవమి నాటి వెన్నెల (స్వాతి సపరివార పత్రిక) 14.11.1997
  • శిథిల స్మృతి (ఈనాడు ఆదివారం) 21.12.1997
  • సంశయం (ఈనాడు ఆదివారం) 02.08.1998
  • సంక్రమణం (మార్గదర్శి మాసపత్రిక) 01.01.1999
  • అటాచ్‌మెంట్ (ఈనాడు ఆదివారం) 07.03.1999
  • పున్నమి వచ్చింది (స్వాతి సపరివార పత్రిక) 23.04.1999
  • జీవిక (ఉజ్వల మాసపత్రిక) 01.10.1999
  • ఐదో ఆశ్రమం (ఈనాడు ఆదివారం) 05.11.1999
  • జీవన శైలి (నాణేనికి మూడో వైపు) (ఈనాడు ఆదివారం) 12.03.2000
  • భూమి గాయం (ఉద్యోగ బాధవి మాసపత్రిక) 01.08.2000
  • నో మేషీన్ డే (ఈనాడు ఆదివారం) 07.01.2001
  • మాయజేసి మనసు దోచి (స్వాతి సపరివార పత్రిక) 01.06.2001
  • గవ్వల మూట (ఈనాడు ఆదివారం) 07.04.2002
  • జీవనది (ఈనాడు ఆదివారం) 27.10.2002
  • జారిపోని చరణం (స్వాతి సపరివార పత్రిక) 28.02.2003
  • కొమ్మల్లో గాలిపటం (ఈనాడు ఆదివారం) 18.04.2004
  • తాతయ్య వాచీ (స్వాతి మాసపత్రిక) February 2005
  • అసంవృతం (వార్త ఆదివారం)
  • లాస్ట్ మెస్సేజ్ (నవ్య వారపత్రిక) 22.10.2011
  • స్కామవేదం (ఆంధ్ర భూమి భూమిక) 06.08.2005
  • కాంతమ్మ కంగారు (ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక) 01.03.2009
  • ఆపరేషన్ సుగ్రీవ్ (స్వాతి సపరివార పత్రిక) 22.05.2009
  • కొత్తపూల నెత్తావులు (స్వాతి సపరివార పత్రిక) 10.08.2007
  • వెన్నెల పాట (కౌముది మాస పత్రిక-వెబ్ మగజైన్)
  • మళ్ళీ పూచిన తోట (స్వాతి మాసపత్రిక) May 2007
  • తోట దాటిన పరిమళం (ఈనాడు ఆదివారం) 20.04.2008
  • వెన్నెల పాట (విపుల మాసపత్రిక) 01.04.2009
  • పక్షులు వాలిన చెట్టు (స్వాతి మాసపత్రిక) August 2011
  • దారి తెలిసిన వేకువ (స్వాతి మాసపత్రిక) August 2013
  • మనసు తెరిచిన వాకిలి (ఆంధ్ర భూమి భూమిక)
  • నాన్న రాసిన ఆఖరి ఉత్తరం (నవ్య వారపత్రిక) 25.05.2016
  • సుగంధ సమీరం (స్వాతి మాసపత్రిక) October 2017
  • వేరు మరిచిన చెట్టు (స్వాతి మాసపత్రిక)

మూలాలు[మార్చు]

  1. బెజ్జారపు వినోద్ కుమార్. "రచయిత: బెజ్జారపు వినోద్ కుమార్". kathanilayam.com. Retrieved 19 February 2018.