బ్యాంబి 2
వికీపీడియా నుండి
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
| బ్యాంబి 2 Bambi II |
|
|---|---|
| దర్శకత్వము | Brian Pimental |
| నిర్మాత | Jim Ballantine Jeffrey Moznett Dave Okey |
| రచన | Alicia Kirk Ben Gluck |
| తారాగణం | Alexander Gould Patrick Stewart Brendon Baerg Nicky Jones Andrea Bowen Anthony Ghannam Keith Ferguson Eli Linnetz Brian Pimental Carolyn Hennesy Cree Summer Ariel Winter McKenna Cowgill Emma Rose Lina |
| డిస్ట్రిబ్యూటరు | వాల్ట్ డిస్నీప్రొడక్షన్సు |
| విడుదలైన తేదీలు | ఫిబ్రవరి 7, 2006 (అమెరికా) |
| నిడివి | 72 నిముషాలు |
| భాష | ఆంగ్లం |
| Preceded by | బ్యాంబి (1942) |
2006లో వాల్ట్ డిస్నీప్రొడక్షన్సు చేత బ్యాంబి 2 చిత్రం నిర్మించబడినది. ఒక జింక, దాని తల్లిదండ్రులు మరియు స్నేహితుల పాత్రలను ఆధారంగా చేసుకొని రాయబడిన 'బ్యాంబి, ఎ లైఫ్ ఇన్ ద వుడ్స్ ' అనే నవల ఈ చిత్రానికి ఆధారం. ఈ చిత్రం మూడు ఆస్కార్ అవార్డులకు ఎన్నికయి అత్యుత్తమ యానిమేషన్ చిత్రాలలో ఒకటిగా పరిగణింపబడుతున్నది.