బ్రతుకుతెరువు
వికీపీడియా నుండి
| బ్రతుకుతెరువు (1953) | |
రేలంగి, అక్కినేని |
|
|---|---|
| దర్శకత్వం | పి.ఎస్.రామకృష్ణారావు |
| నిర్మాణం | కోవెలమూడి భాస్కరరావు |
| తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు , సావిత్రి , శ్రీరంజని, రేలంగి |
| సంగీతం | సి.ఆర్.సుబ్బరామన్ ,& ఘంటసాల వెంకటేశ్వరరావు |
| నిర్మాణ సంస్థ | భాస్కరా ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
పాటలు [మార్చు]
- అందమే ఆనందం ఆనందమే జీవితమకరందం - ఘంటసాల
- అందమే ఆనందం ఆనందమే జీవితమకరందం - పి.లీల
- ఎదో మత్తు మందుజల్లి మాయలు చేసి మది దోచినాడే - పి.లీల
- గాలిమేడగ కూలే ఆశా ఆలులేని బ్రతుకే బాధ - కె. ప్రసాదరావు
- దారితెన్ను కానగరాని లోకానా వరదాయీ నీవే నిర్మలజ్యోతి - జిక్కి
- నందగోపాల ఏలా ఈజాగేలా నందగోపాల ఏలా ఈజాగేలా - పి.లీల
- రాడాయే కనరాడాయే ఆలిమనసు కనడాయే - పి.లీల
- వచ్చెనమ్మా వచ్చేనే ఉగాది పండుగ వచ్చెనే - జిక్కి, సరోజిని
మూలాలు [మార్చు]
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.