బ్రహ్మాస్త్రం (2007 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బ్రహ్మాస్త్రం
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం సూర్యకిరణ్
తారాగణం జగపతి బాబు, బ్రహ్మానందం, కళాభవన్ మణి, నేహా ఒబెరాయ్
భాష తెలుగు
పెట్టుబడి 400 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

బ్రహ్మాస్త్రం 2007లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సూర్యకిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతి బాబు, బ్రహ్మానందం, కళాభవన్ మణి, నేహా ఓబరాయ్ తదితరులు నటించారు. ఎస్.పి.క్రియేషన్స్ పతాకంపై నూకారపు సూర్యప్రకాశరావు నిర్మించిన ఈ సినిమాకు వైభవ సంగీతాన్నందించాడు.[1]

నటీనటులు[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: ఆర్. సూర్య కిరణ్
  • స్టూడియో: S.P. క్రియేషన్స్
  • నిర్మాత: నుకారాపు సూర్య ప్రకాష్ రావు;
  • స్వరకర్త: వైభవ

మూలాలు[మార్చు]

  1. "Brahmasthram (2006)". Indiancine.ma. Retrieved 2020-08-29.

బాహ్య లంకెలు[మార్చు]