బ్రాసికేసి

వికీపీడియా నుండి
{{{name}}}
Winter Cress (Barbarea vulgaris)
Winter Cress (Barbarea vulgaris)
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
విభాగము: Magnoliophyta
తరగతి: Magnoliopsida
వర్గము: బ్రాసికేలిస్
కుటుంబము: బ్రాసికేసి
Juss.
ప్రజాతులు
See text.

బ్రాసికేసి (Brassicaceae) పుష్పించే మొక్కలలో కాబేజీ కుటుంబం.

దీనికి ఈ పేరు బ్రాసికా ప్రజాతి మూలంగా వచ్చినది. దీనినే క్రుసిఫెరె (Cruciferae) అని కూడా పిలిచేవారు. దీని పుష్పాలకు గల నాలుగు పెటల్స్ శిలువ ఆకారంలో అమర్చబడి ఉండడం వలన ఆ పేరు వచ్చింది.

ఇందులోని 330 పైగా ప్రజాతులలో సుమారు 3,700 జాతుల మొక్కలున్నాయి. ఈ కుటుంబంలో కాబేజీ, కాలీఫ్లవరు, ఆవాలు మొదలైనవి ప్రముఖమైనవి.

"http://te.wikipedia.org/w/index.php?title=బ్రాసికేసి&oldid=721269" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు