భగ్రమ్యాన్ వీధి
స్వరూపం
మార్షల్ భగ్రమ్యాన్ వీధి | |
---|---|
మార్గ సమాచారం | |
పొడవు | 2.2 కి.మీ. (1.4 మై.) |
ముఖ్యమైన కూడళ్ళు | |
నుండి | కెంట్రాన్ |
వరకు | అరబ్కిర్ |
ప్రదేశము | |
States | ఆర్మేనియా |
మార్షల్ భగ్రమ్యాన్ అవెన్యూ, ఆర్మేనియా రాజధానయిన యెరెవాన్లోని ఒక వీధి. ఇది అరబ్కిర్, జిల్లాలో వాయువ్యాన ఉన్న సెంట్రల్ కెంట్రాన్ జిల్లాలలో ఉంది. ఈ వీధిని సోవియట్-ఆర్మేనియన్ కమాండర్, సోవియట్ యూనియన్ లోని మార్షల్ హోవ్హన్నీస్ భగ్రమ్యాన్ పేరిట పిలుస్తారు. అతని విగ్రహాన్నం వీధి కేంద్ర భాగాన నిలబెట్టారు. దీనిని 1970-1995 మధ్యలో ఫ్రెండే షిప్ అవెన్యూ (కాంరేడ్-షిప్ అవెన్యూ) అని కూడా పిలిచేవారు. సోవియట్ యూనియన్ సభ్య దేశాల స్నేహాలకు గుర్తుగా ఈ పేరు పెట్టారు.[1]
2.2 కి.మి. పొడవు, 17 మి వెడల్పు ఉన్న ఈ అవెన్యూ, తూర్పున ప్లేస్ డి ఫ్రాన్స్ లో మొదలయ్యి తూర్పున బరెకముత్యున్ స్క్వేర్ వద్ద ముగుస్తుంది. ఇది ప్రధానంగా విద్యా, ప్రభుత్వం, విదేశీ దౌత్య మిషన్ భవనాలకు నిలయం.
ముఖ్యమైన భవనాలు
[మార్చు]మార్షల్ భగ్రమ్యాన్ అవెన్యూ ఎన్నో ముఖ్యమైన భవనాలు, నిర్మాణాలకు నిలయం.
ప్రభుత్వ భవనాలు
[మార్చు]- ప్రధాని నివాసం (సాధారణంగా భగ్రమ్యాన్ 26 అని పిలుస్తారు).
- ది నేషనల్ అసెంబ్లీ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా.
- నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా.
- రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా రాజ్యాంగ కోర్టు.
విదేశీ దౌత్య మిషన్లు
[మార్చు]- యునైటెడ్ కింగ్డం యొక్క ఎంబసీ.
- స్వీడన్ యొక్క ఎంబసీ.
- సిరియన్ అరబ్ రిపబ్లిక్ యొక్క ఎంబసీ.
- పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా యొక్క ఎంబసీ.
- థాయిలాండు యొక్క కాన్సులేట్.
విద్య, సైన్స్, సంస్కృతి
[మార్చు]- ఆర్మేనియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్
- అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ ఆర్మేనియా
- హౌస్-మ్యూజియం ఆఫ్ అరాం ఖచాతూరియన్
- అర్మేనియా రచయితలు సంగం.
- ఆర్కిటెక్ట్స్' యూనియన్ ఆఫ్ అర్మేనియా.
- పబ్లిక్ పాఠశాలలు: అంటోన్ చెకోవ్ (నెం. 55), రిపబ్లిక్ అర్జెంటీనా (నెం. 76), హయ్రాపేట్ హయ్రాపేట్యన్ (నెం. 78), హకోబ్ ఒషాకాన్ (నెం. 172)
ఇతర నిర్మాణాలు
[మార్చు]- లవర్స్ పార్కు.
- మార్షల్ బాఘ్రమ్యాన్ భూగర్భ స్టేషను.
- బరెకామత్యున్ భూగర్భ స్టేషన్.
- ఆర్మేనియన్ ఎవాంజెలికల్ చర్చి.
గ్యాలరీ
[మార్చు]-
విద్యుత్తు చార్జీలు పెంచిన కారణంగా 2015 జూన్ 22లో జరిగిన ర్యాలీ.
-
విద్యుత్తు చార్జీలు పెంచిన కారణంగా 2015 జూన్ 22లో జరిగిన ర్యాలీ.
-
విద్యుత్తు చార్జీలు పెంచిన కారణంగా 2015 జూన్ 22లో జరిగిన ర్యాలీ.
-
విద్యుత్తు చార్జీలు పెంచిన కారణంగా 2015 జూన్ 22లో జరిగిన ర్యాలీ.
సూచనలు
[మార్చు]- ↑ "History". Archived from the original on 2018-08-09. Retrieved 2018-06-19.