భద్ర నది

వికీపీడియా నుండి
(భద్ర నుండి దారిమార్పు చెందింది)

భద్రా నది (కన్నడ:: ಭದ್ರಾ ನದಿ) కర్ణాటక రాష్ట్రంలోని ఒక పవిత్రమైన నది. ఈ నది పడమటి కనుమలలో జన్మించి దక్కను పీఠభూమిలో ప్రవేశించి కూడ్లి వద్ద తుంగ నదితో కలిసి తుంగభద్రా నదిగా మారుతుంది. ఇది భద్రా వన్యప్రాణి సంరక్షారణ్యం ద్వారా ప్రవహిస్తుంది. తరువాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశించి కృష్ణా నదిలో కలిసిపోతుంది.

[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/w/index.php?title=భద్ర_నది&oldid=707741" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు