భారత రమణీమణులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారత రమణీమణులు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు రచించిన పుస్తకం. ఇది 1919లో ముద్రించబడినది.

స్వాతంత్రం ముందురోజుల్లో పాఠశాలలో చదువుకునే బాలికలకు పాఠ్యాంశంగా నిర్ణయించేందుకు, వారు చదువుకుని సచ్చీలత పెంపొందించుకునేందుకు ఈ గ్రంథాన్ని రచించినట్టు రచయిత ముందుమాటలో రాశారు. ఈ గ్రంథంలో పురాణాలలో చిత్రితమైన పలువురు ఆదర్శప్రాయులైన స్త్రీమూర్తుల జీవితగాథలు, చారిత్రిక ప్రముఖులైన ఆదర్శమహిళల జీవనచిత్రాలు అధ్యాయాలుగా ఉన్నాయి. సావిత్రి మొదలుకొని అసామాన్య వరకూ 21మంది మహిళల జీవితాలు ఉన్నాయి.

రమణీమణులు[మార్చు]

  • సావిత్రి
  • శకుంతల
  • దమయంతి
  • వీరాబాయి
  • చంద్రమతి
  • దుర్గావతి
  • లోపాముద్ర
  • అనసూయాదేవి
  • అరుంధతీదేవి
  • మీరాబాయి
  • సంధ్యావళీదేవి
  • కర్మదేవి
  • సుమతీదేవి
  • వీరమతి
  • చంద్రవదన
  • తారాబాయి
  • ప్రభావతీదేవి
  • రామాబాయి
  • సుముఖీదేవి
  • సురభీదేవి
  • అసామాన్య

మూలాలు[మార్చు]